Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 2:54 am IST

Menu &Sections

Search

‘వీర భోగ వసంత రాయలు’నారా రోహిత్ ఫస్ట్ లుక్!

‘వీర భోగ వసంత రాయలు’నారా రోహిత్ ఫస్ట్ లుక్!
‘వీర భోగ వసంత రాయలు’నారా రోహిత్ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో  కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్‌. డిఫరెంట్‌ జానర్‌ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్‌ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట. 

veera-bhoga-vasantha-rayalu-nara-rohith-first-look

ఇంద్రసేన దర్శకత్వంలో .. వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'వీర భోగ వసంత రాయలు' సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి శ్రియ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.   తాజాగా నారా రోహిత్ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక చెయ్యికి కట్టుతో .. సీరియస్ లుక్ తో నారా రోహిత్ కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రోహిత్‌ని పిలుస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. 


ఈ సినిమాలో ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. మెనాసింగ్ కల్ట్ లుక్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌లో నారా రోహిత్ చాలా సీరియస్‌గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై ఇంట్రెస్ట్‌ని పెంచేస్తున్నాడు. ఒక వైపున సోలో హీరోలుగా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు, ఈ సినిమాలో కలిసి నటిస్తుండటం విశేషం. నాలుగు ప్రధానమైన పాత్రలచుట్టూ తిరిగే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.


veera-bhoga-vasantha-rayalu-nara-rohith-first-look
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!
స్టార్ హీరోలను పక్కన బెట్టిన విజయ్ దేవరకొండ!
హీరో విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం!
మా బంధం చూస్తే..దిష్టితగులుతుందేమో!
మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!
ఆర్ఆర్ఆర్ : రూ.350 కోట్ల బడ్జెట్!
ఆర్ఆర్ఆర్ : అల్లూరి, కొమరం భీమ్..రాజమౌళా మజాకా!
నెటిజన్స్ పై సమంత ఫైర్!