Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 6:39 pm IST

Menu &Sections

Search

రాజమౌళా.. మజాకా తన ఇల్లును #RRR సెట్ లోకి ..!

రాజమౌళా.. మజాకా తన ఇల్లును  #RRR సెట్ లోకి ..!
రాజమౌళా.. మజాకా తన ఇల్లును #RRR సెట్ లోకి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడంటే, తన శ్రమ అంత అందులో పెడతాడు. ఇల్లు వాకిలీ ఇంకేమి పట్టించుకోడు అందులోనే మునిగి పోతాడు. బాహుబలి కోసం ఐదేళ్లు కష్ట పడి ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని భారత దేశ చలన చిత్రానికి అందించాడు. అయితే రాజమౌళి తరువాత తీస్తున్న భారీ మల్టీ స్టారర్ కోసం కసరత్తులు ప్రారంభించాడు. తాజగా ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారు. బ్రిటిష్ కాలాన్ని తలపించే సెట్ ఇది. అయితే ఆ సెట్ తో పాటే మరో కట్టడం కూడా ప్రారంభమయింది.

rajamouli-multi-starer-ram-charan-ntr

అది రాజమౌళి సినిమా ఆఫీస్. సెట్ దగ్గరే ఓ భారీ షెడ్ , ఓ మండువా ఇల్లు, తయారవుతున్నాయి. ఇందుకోసం రెండుకోట్లు ఖర్చు చేస్తున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఇక రాజమౌళి ఇల్లు వాకిలి పట్టించుకోరు. బాహుబలి టైమ్ లో కూడా ఆయన ఫ్యామిలీతో సహా ఆర్.ఎఫ్.సిలోనే వుండిపోయారు. తన స్వంత పనివారిని కూడా తెచ్చేసుకున్నారు అక్కడికి. ఈసారి ఏకంగా కాపురమే పెట్టేస్తున్నారట.


rajamouli-multi-starer-ram-charan-ntr

కుదిరితే ఇంటికి వెళ్లడం లేదూ అంటే షూటింగ్ స్పాట్ లోనే వుండిపోయేందుకు వీలుగా ఓ మండువా ఇల్లు నిర్మిస్తున్నారు. అందులో రాజమౌళికి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. దానిపక్కనే ఓ షెడ్ ను ఆయన డైరక్షన్ యూనిట్ కోసం నిర్మిస్తున్నారు. దాని పక్కన మరో షెడ్ యాక్టర్ల రిహార్సల్స్ కోసం నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్ వాల్వ్ అవుతారు. అందుకే అలాంటి ఇల్లు కడుతున్నారు. బ్రిటిష్ కథాకాలంతో, రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తాత్కాలికంగా 300కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 

rajamouli-multi-starer-ram-charan-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!