Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 12:08 am IST

Menu &Sections

Search

ఈ హీరోలు ఎవరో గుర్తు పట్టారా!

ఈ హీరోలు ఎవరో గుర్తు పట్టారా!
ఈ హీరోలు ఎవరో గుర్తు పట్టారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఇప్పటి రవకు  మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలు అరడజను మంది వున్నారు.  చిరంజీవి అడుగు జాడలలో వెళుతున్న మెగా హీరోలందరు మంచి సక్సెస్ రేటుతో ముందుకెళుతున్నారు. కుర్రహీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడుతున్నారు. మొదట్లో మంచి హిట్స్ కొట్టిన సాయి ధరమ్ ప్రస్తుతం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతుండగా, వరుణ్ తేజ్ స్లో అండ్ స్టడీగా మంచి విజయాలతో దూసుకెళుతున్నాడు.  ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు వెరీ క్లోజ్.

mega-heros-varun-tej-wears-donald-trump-mask-sai-d

అప్పుడప్పుడూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీలు గట్రా చేసుకుంటారు. లేటెస్ట్‌గా ఇద్దరూ కలిసినప్పుడు దిగిన ఫొటోనే మీరు చూస్తున్నది. అందులో జోకర్ మాస్క్ వేసుకున్నది సాయిధరమ్ తేజ్. ట్రంప్ మాస్క్ వేసుకున్నది వరుణ్ తేజ్.  ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేతిలో ఒకే ఒక్క సినిమా సెట్స్ పై ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్న ‘చిత్రలహరి’ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దానికోసం వెయిట్ చేస్తూ బరువు తగ్గి ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.