Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 6:30 pm IST

Menu &Sections

Search

జగన్ జోలికొస్తే తాట తీస్తా: తెలుగు నటి

జగన్ జోలికొస్తే తాట తీస్తా: తెలుగు నటి
జగన్ జోలికొస్తే తాట తీస్తా: తెలుగు నటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మొన్నటి  సోషల్ మీడియాలో పవన్ కళ్యాన్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. ఇక టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్.  ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. పవన్ కారును మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తారు. ఆయన నిత్య పెళ్లికొడుకంటూ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
andhrapradesh-ysrcp-ys-jagan-jenasena-pawan-kalyan
పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగటంతో పవన్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. జగన్ భార్య భారతి , చెల్లెలు షర్మిలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.  ఓ వైపు పవన్ ఫ్యాన్..మరో వైపు జగన్ కార్యకర్తలు ఎవ్వరూ ఎక్కడా తగ్గడం లేదు.  తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాన్ స్పందించాడు..అక్రమార్జన చేసి జైళ్లో కూర్చొని వచ్చిన వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  ఇలా ఒకరిపై ఒకరు దూషనలు చేసుకుంటున్న సమయంలో జగన్, పవన్ ఫ్యాన్స్ మధ్య మరింత వేడి రాజేస్తూ.. నేనున్నానంటూ సంచలన కామెంట్స్‌తో ఎంటర్ అయ్యింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి.
andhrapradesh-ysrcp-ys-jagan-jenasena-pawan-kalyan
  ‘జగన్ గారి జోలికొస్తే తాట తీస్తా’ అంటూ ఫేస్ బుక్‌లో వరుస పోస్ట్‌లు చేసి వివాదాన్ని మరింత రాజేసింది.  పవన్‌ కళ్యాణ్‌కు పెళ్లిళ్లుపై ఉన్న శ్రద్ధ ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ఉంటే మోదీ ఎప్పుడో ఇచ్చేసేవారు. మధ్యలో షర్మిళ ఏం చేసిందిరా.. ఆడోళ్ల జోలికొస్తున్నారు ఎదవ మూక’ అంటూ చిరంజీవి ఫ్యామిలీని సైతం వివాదంలోకి లాగింది. ‘తలా తోక లేని జనసేన పార్టీకి నమస్సులు’ అంటూ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి జనసేన పార్టీపైన, ఆ పార్టీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 

andhrapradesh-ysrcp-ys-jagan-jenasena-pawan-kalyan

‘జగన్ గారి జోలికొస్తే.. తాట తీస్తా.. నాలుగు పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు. షర్మిలమ్మ భర్త చనిపోతేనే మరో పెళ్లి చేసుకుంది. కాని పుకార్లకు ప్రూఫ్స్ లేవు. ఈ పావలాగాడి రెండో పెళ్లాం మొన్నే రొడ్డెక్కి రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఇక మూడు నాలుగు, ఫాం హౌస్ లెక్కలకు లెక్కేలేదు. ఇన్ని బొక్కలు పెట్టుకుని కూతలు కూస్తే మీ బతుకే కుక్కలు చింపిన విస్తరవుద్ది’ జాగ్రత్త అంటూ ఘోరంగా  తిడుతూ పోస్ట్ చేసింది.
andhrapradesh-ysrcp-ys-jagan-jenasena-pawan-kalyan

andhrapradesh-ysrcp-ys-jagan-jenasena-pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!