Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 12:49 am IST

Menu &Sections

Search

శృంగార తార ‘షకీలా’బయోపిక్ ఫస్ట్ లుక్!

శృంగార తార ‘షకీలా’బయోపిక్ ఫస్ట్ లుక్!
శృంగార తార ‘షకీలా’బయోపిక్ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు మాలీవుడ్ లో శృంగార తార షకీలా ఓ సంచలనం..ఆమె సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఏర్పడేది.  మాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా షకీలా పలు సినిమాల్లో నటించింది.  ఈ మద్య సినీ తారల బయోపిక్ లు వస్తున్న నేపథ్యంలో షకీలా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నారు. 
shakeela-biopic-first-look-shakila-richa-chadda-in
ఆగష్టు నుంచి సెట్స్‌పైకి వెళ్తుందని వార్తలొచ్చినప్పటికీ.. జులై చివరలో చిత్రీకరణ మొదలైపోయింది. ప్రస్తుతం కర్ణాటక తీర్థహళ్ళిలోని ఓ స్మాల్ టౌన్‌లో హీరోయిన్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌ని విడుదలైంది. షకీలా పాత్రలో రిచాచ‌ద్దా పూర్తిగా కేరళ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది.  ఈ పాత్ర కోసం ఆమె షకీలాను కలిసి ఆమె జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లు సమాచారం.   
shakeela-biopic-first-look-shakila-richa-chadda-in

ఈ సందర్భంగా రిచా చద్దా మాట్లాడుతూ..షకీలా.. యుక్త వయసు నుంచి పాపులర్ తారగా ఎదగడం వరకు సుదీర్ఘంగా సాగిన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసిన హీరోయిన్, నిజంగా తనకు ఛాలెంజింగ్ రోల్ అంటోంది. షకీలా బాడీ లాంగ్వేజ్ లో నటించడం తనకు పెద్ద సవాల్ అని తెలిపింది.  షకీలా పాత్రలో నటించడం కోసం చాలామంది హీరోయిన్లని అనుకున్నారు. కానీ చివరకు రిచా చద్దా ఎంపికైంది.
shakeela-biopic-first-look-shakila-richa-chadda-in
తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేరళ యువతిగా షకీల పాత్రలో రిచా చద్దా అదరగొట్టేసింది. చీరకట్టులో షకీలని గుర్తుకు తెచ్చేలా రిచా చద్దా ఉంది.
shakeela-biopic-first-look-shakila-richa-chadda-in
ఫస్ట్ లుక్ స్టిల్స్ సోషల్ మీయదలో వైరల్ గా మారాయి. రిచా చద్దా కూడా బోల్డ్ రోల్స్ ఏమాత్రం వెనకాడకుండా నటిస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన డర్టీ పిక్చర్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 


shakeela-biopic-first-look-shakila-richa-chadda-in
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!
త్వరలో శ్రీరెడ్డి బయోపిక్!
ఆ విషయంలో నేనే క్లారిటీ ఇస్తాను : మారుతి
అంచనాలు పెంచుతున్న రాహూల్ గాంధీ బయోపిక్ టీజర్!
కాబోయే భార్యను తెగ పొగిడేస్తున్నాడు!