Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 8:21 am IST

Menu &Sections

Search

‘సైరా’లీక్స్ తో తలలు పట్టుకుంటున్న చిత్రయూనిట్!

‘సైరా’లీక్స్ తో తలలు పట్టుకుంటున్న చిత్రయూనిట్!
‘సైరా’లీక్స్ తో తలలు పట్టుకుంటున్న చిత్రయూనిట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశం బ్రిటీష్ దాస్య శృంఖలాల్లో మగ్గిపోతుంటే..మీకెందుకు దాసులుగా ఉండాలిరా..అంటూ గుండెధైర్యంతో ప్రశ్నిస్తూ..బిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు..తెలుగు వాడు..‘ఉయ్యాల నరసింహారెడ్డి’. అప్పటి  రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ సినిమా గా సురేంద‌ర్ రెడ్డి సైరా అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. 

syeraa-chiranjeevi-ram-charan-,-surender-reddy-nay

ఈ సినిమా గ‌త 35 రోజులుగా రాత్రి స‌మ‌యంలో షూటింగ్ జ‌రుపుకుంది.  ఆగ‌స్ట్ 22న చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్న నేప‌థ్యంలో సినిమా కి సంబంధించి లీక్ అయిన రెండు ఫోటోలు చూస్తుంటే..స్వతంత్ర సమరాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేలా ఉంది.  మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సైరాకి సంబంధించి లీక్ అయిన ఫోటోలు చూస్తుంటే , ఏదో వార్ ఎపిసోడ్‌కి సంబంధించిన‌విగా అనిపిస్తుంది. 

syeraa-chiranjeevi-ram-charan-,-surender-reddy-nay

భారీగా ఉన్న కోట ద్వారం, బ్రిటీష్ సైన్యాన్ని బ‌ట్టి న‌ర‌సింహ‌రెడ్డి త‌న బృందంతో బ్రిటీష్ సైన్యంపై దాడి చేసే ఉదంతానికి సంబంధించిన బారీ స‌న్నివేశం అని చెప్ప‌వ‌చ్చు. సినిమా లో హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ కూడా క‌నిపిస్తున్నాడు. ఈ రెండు ఫోటోల‌ని బ‌ట్టే సినిమా ఏ రేంజ్‌లో తెర‌కెక్కుతుందో తెలుసుకోవొచ్చు.  సినిమా లో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 

syeraa-chiranjeevi-ram-charan-,-surender-reddy-nay

మూవీని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని టాక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా సినిమా ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు. 


syeraa-chiranjeevi-ram-charan-,-surender-reddy-nay
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!