Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 9:59 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లోకి హిజ్రా ఎంట్రీ!

బిగ్ బాస్ లోకి హిజ్రా ఎంట్రీ!
బిగ్ బాస్ లోకి హిజ్రా ఎంట్రీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ టెలివిజన్ రంగంలో ఇప్పుడు బిగ్ బాస్ సెన్సేషన్ సృష్టిస్తుంది.  బాలీవుడ్ లో ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది.  అంతే కాదు తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో గత సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యింది.  ఈ సారి మాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ సందడి చేస్తుంది.  అయితే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, తెలుగు లో గతంలో ఎన్టీఆర్, ప్రస్తుతం నాని, తమిళంలో విశ్వనటులు కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ లు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే బిగ్ బాస్ లో కంటిస్టెంట్లు చేస్తున్న సందడి..బిగ్ బాస్ టాస్కులు, కుట్రలు, కుతంత్రాలు, బంధాలు, త్యాగాలు ఇలా ప్రతిరోజూ ఎదో ఒక కనువిందు చేస్తుంది. 
bigg-boss-malayalam-shwetha-menon-elimination-tran

ఇక వీక్ ఎండ్ హోస్ట్ లు చేస్తున్న హడావుడి మామూలు రేంజ్ లో ఉండదు.  మ‌ల‌యాళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ఈ వారం హౌజ్ నుండి హాట్ బ్యూటీ శ్వేతామీన‌న్ ఎలిమినేట్ అయింది. ఆమె స్థానంలో హిజ్రా కం న‌టి అంజ‌లి అమీర్ ఇంట్లోకి రావ‌డం అంతా హాట్ టాపిక్ గా మారింది.  కాగా,  మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పెరంబు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది అంజలి.  ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో న‌టించిన ఆమె ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
bigg-boss-malayalam-shwetha-menon-elimination-tran
అయితే ఆ మద్య బాలీవుడ్ లో సైతం పలు ట్విస్ట్ లు నెలకొన్నాయి..కాకపోతే కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ మాత్రం కూల్ గా సాగుతుంది.  కాకపోతే కోలీవుడ్ బిగ్ బాస్ లో మాత్రం కొన్ని సెన్సేషన్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మాలీవుడ్ లో హిజ్రా ఎంట్రీ కావడంపై అందరూ ఆశ్చర్యంతో పాటు..వారికి కూడా మంచి ఆదరణ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
bigg-boss-malayalam-shwetha-menon-elimination-tran
మరి అంజ‌లి బిగ్ బాస్ హౌజ్‌లో చేసే సంద‌డి ఎలా ఉంటుంద‌నేది స‌స్పెన్స్. మ‌రే ఇదే స్పూర్తితో త‌మిళం, తెలుగు భాష‌ల‌లోను హిజ్రాల‌ని హౌజ్‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుందా అని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.bigg-boss-malayalam-shwetha-menon-elimination-tran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!