బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ , హాలీవుడ్ లో నటిస్తూ సూపర్ పాపులారిటీ ని సంపాదిస్తుంది. అయితే ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్ లో నటించి మంచి పేరు గడించింది. అయితే ఇప్పడు క్వాంటికో సిరీస్ సహా నటుడితో లిప్ లాక్ కిస్ చేస్తూ అడ్డంగా దొరికి పోయింది. ఈ వీడియో ను ప్రియాంక గానీ ఎవరూ పోస్ట్ చేయలేదు కానీ లీక్ అయింది. ప్రియాంకా పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. 

Image result for priyanka chopra

హాలీవుడ్ అవకాశాలతో, ఆపై ప్రేమాయణంతో, ఆ వెంటనే నిశ్చితార్థం, బాలీవుడ్ సినిమా భరత్ నుంచి తప్పుకోవడం.. ఇలా గ్యాప్ లేకుండా ప్రియాంక వార్తల్లోకి వస్తోంది. వీటన్నిటితో పాటు తాజాగా ప్రియాంక హాట్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. క్వాంటికో 3కి సంబంధించిన వీడియో ఇది. అందులో తన సహనటుడితో ప్రియాంక చేసిన హాట్ రొమాన్స్ వీడియో వైరల్‌గా మారిందిప్పుడు.

Related image

ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రమ్ పోస్టు వైరల్‌గా మారింది. ప్రియాంక ఫ్యాన్ పేజీ వాళ్లెవరో వీడియోలను షేర్ చేశారు. అయితే ఆ క్వాంటికో నటుడితో ప్రియాంక ఘాటు రొమాన్స్ చేయడం కొత్త ఏమీకాదు. గతంలో కూడా వీరిద్దరూ లిప్‌లాక్స్‌లో మునిగితేలారు. అయినప్పటికీ వీరి తాజా హాట్ రొమాన్స్ నెటిజన్లకు కిక్ ఎక్కిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్డ్ అయ్యింది ప్రియాంక. తనకన్నా వయసులో చాలా చిన్నవాడు అయిన నిక్ జోనస్‌ను ఆమె పెళ్లాడటం ఖాయమే అనుకోవాలి. పెళ్లి కోసమే ఈమె సల్మాన్ ఖాన్ సినిమా ‘భరత్’ నుంచి తప్పుకుందనే వార్తలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: