Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 11:17 am IST

Menu &Sections

Search

ఆ సినిమా సమాజానికి చేటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!

ఆ సినిమా సమాజానికి చేటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!
ఆ సినిమా సమాజానికి చేటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

RX 100 సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీ లో అర్జున్ రెడ్డి తరువాత ఆ సినిమాకు అంత మంచి పేరు సంపాదించింది. విమర్శకులు సైతం ఆ సినిమా ను మెచ్చు కున్నారు. టాలీవుడ్ చాలా మంది ప్రముఖలు ఆ సినిమా ను ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా నాగార్జున రెండు రీళ్లు సినిమా చూసి ఇర‌గ‌దీశాడ‌ని న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ఆకాశానికి ఎత్తేసారు. పూర్తి చేసినిమా చూస్తాన‌ని తెలిపారు.

manchu-lakshmi-rx-100

అయితే మంచు వార‌సురాలు ల‌క్ష్మి మాత్రం సినిమాను విమ‌ర్శించింది. ఇలాంటి సినిమాలు స‌మాజాన్ని చెడ‌గొడ‌తాయంటూ ఊగిపోయింది. దీంతో ల‌క్ష్మి ఇలా ఎందుకు మాట్లాడుతుంద‌ని చాలా మందికి సందేహాలు కలిగాయి. అంతా పొగుడుతుంటే…ల‌క్ష్మి విమ‌ర్శిస్తుంది? ఏంటి కార‌ణ‌మ‌ని బుర్ర పీక్కున్నారు. దానికి గ‌ల అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది ఆ కాంపౌండ్ వ‌ర్గాల నుంచే లీకైంది. మంచు మ‌నోజ్, విష్ణు హీరోల‌గా చాలా సినిమాలు చేసారు.


manchu-lakshmi-rx-100

కానీ స‌క్సెస్ రేటు చాలా త‌క్కువ‌. గ‌ట్టిగా చెప్పాలంటే అస‌ల‌వ‌న్నీ స‌క్సెస్ లేనా? అని అంటారు కొంద‌రు. అటు న‌టిగా లక్ష్మి కూడా స‌క్సెస్ కాలేదు. నిర్మాత‌గా చేసిన సినిమాలు ఫెయిల‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె పీక‌ల్లోతు అప్పుల్లో మునిగి ఉంది. ఇలాంటి ప్రెస్టేష‌న్లో ఓ చిన్న సినిమా స‌క్సెస్ అవ్వ‌డం…దాన్ని ఇండ‌స్ర్టీ అంతా పొగ‌డ‌టం త‌న‌కు న‌చ్చకే ఆర్ ఎక్స్ 100 గురించి రివ‌ర్స్ లో మాట్లాడింద‌ని ఆ కాంపౌండ్ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. దీనితో మంచు లక్ష్మి  నారో మైండ్ తో ఆలోచించడం మాని మంచిగా ఆలోచించాలని పలువురు హిత బోధ చేస్తున్నారు. 

manchu-lakshmi-rx-100
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!
నాగ చైతన్య మాటలకు అందరూ ఫిదా..!
రాహుల్ లో పప్పు తనానికి మరొక నిదర్శనము...!
మహేష్ బాబు కు ఒక లెక్క మిగతా వారికి ఒకలెక్కనా...!
టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!
తెరాస విషయం లో అమిత్ షా ఏం నటిస్తున్నాడు...!
దుమ్ముదులుపుతున్న అరవింద లేటెస్ట్ టీజర్...!
జగన్ ను తిడుతున్న శివాజీ తెర వెనుక ఏం జరిగింది...!
టీడీపీ ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత ఎక్కువ చేస్తుంది...!
యాత్ర బయో పిక్ లో సూర్య నటిస్తే మమ్ముటి ఒప్పుకోవడం లేదా...!
పవన్ డబ్బులు తీసుకున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహా మూర్తి..!
జనవరి లో ప్రభుత్వం పడిపోతుందా... శివాజీ మాటలు ఎంత వరకు నమ్మొచ్చు...!
శివాజీ మరో సంచలనం... చంద్ర బాబు కు పూజారిగా మారిపోయాడా...!
అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!
లోకేష్ నోరు తెరవకపోవడమే టీడీపీ కీ పెద్ద మేలు...!
రాజకీయ మేధావి మోడీ రాజకీయ ప్రయాణం...!
ఎన్టీఆర్ అభిమానులకు ఒక చేదు వార్త...  మరొక శుభ వార్త...!
టీడీపీ నీ కాంగ్రెస్ అంత చీప్ గా చూస్తుందా..!