Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 4:21 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ మీద కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు... ఎవరి పక్కనైనా పడుకుంటే...!

బిగ్ బాస్ మీద కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు... ఎవరి పక్కనైనా పడుకుంటే...!
బిగ్ బాస్ మీద కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు... ఎవరి పక్కనైనా పడుకుంటే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బిగ్ బాస్ మీద కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఇప్పటికే బిగ్ బాస్ షో మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ షో ఎవరికీ ఉపయోగం లేదని చెత్త షో అని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే ఈ షో మీద కమెడియన్ పృథ్వి కూడా తన దైనా శైలిలో స్పందించాడు. బిగ్‌బాస్ షో ఎవరికి ఉపయోగం? అని పృధ్వీ అడిగాడు. జనాల్ని పిచ్చోళ్లని చేయడం.. వాడొచ్చి దీన్ని గిల్లాడు.. వీడొచ్చి దాన్ని గిల్లాడు.. బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి. వేరే పనీపాటా ఏమీ లేదా.. డబ్బులు తీసుకుని ఇవా చూపించేది? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. 

prudhvi-comedian-big-boss

అందరూ ఒకేచోట నిద్రించడం ఎంతకష్టమని పృధ్వీ అన్నాడు. తనకైతే అలా కష్టమని, తనకు నిద్రలో లేచే అలవాటుందని, నిద్రలో వెళ్లి ఎవరిపక్కనైనా పడుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవ అంటూ పృధ్వీ వ్యాఖ్యానించాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తనకు అవకాశం వస్తే లోపల ఉన్న వాళ్లని క‌డిగి పారేస్తా. బిగ్‌బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మురళి, పృధ్వీరాజ్ రావాలి. ఇలాంటి వాళ్లు వస్తే కడిగిపారేసేవాళ్లమని పృధ్వీ ఫైర్ అయ్యాడు. 

 prudhvi-comedian-big-boss
బిగ్ బాస్ షో ఎలా వుంటుందంటే..?  ఒక పెళ్లి జరుగుతా ఉంటుంది. ఇప్పుడంటే హోటల్స్, క్యారావ్యాన్స్, గతంలో ఇవేమీ ఉండేవి కాదు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా మండపంలో కూర్చునేవాళ్లు. వారిలో ఒకడికి పెళ్లైనా.. అంతకుముందు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది. అర్థరాత్రి వీళ్లిద్దరూ ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకుంటుంటారు. ఇదే బిగ్‌బాస్ షో... అంటూ పృధ్వీ ఎద్దేవా చేశాడు.


prudhvi-comedian-big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!