Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 5:37 am IST

Menu &Sections

Search

సుమంత్ మీద అభిమానుల ఫైర్... మీరేంటి అక్కినేని క్యారెక్టర్ లో..!

సుమంత్ మీద అభిమానుల ఫైర్... మీరేంటి అక్కినేని క్యారెక్టర్ లో..!
సుమంత్ మీద అభిమానుల ఫైర్... మీరేంటి అక్కినేని క్యారెక్టర్ లో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయో పిక్ లో సుమంత్ నటిస్తున్నాడన్న సంగతీ తెలిసిందే. స్వయంగా ఇదే విషయాన్ని సుమంత్ తెలియజేశాడు. అయితే నిజానికి ఈ క్యారెక్టర్ లో సుమంత్ నటిస్తాడని ఎవరు ఊహించలేదు. చివరికి తానూ కూడా ఉహించలేదేమో..! ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా స‌క్స‌స్‌ఫుల్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం.

sumanth-akkeneni-nageswara-rao-ntr-bio-pic

ఈ సినిమాలో అక్కినేని పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే.. ఈ పాత్ర‌ను ఎవ‌రు పోషించనున్నారు అనేది గ‌త కొన్ని రోజులు నుంచి ఆస‌క్తిగా మారింది. నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత సుమంత్ న‌టించ‌నున్నాడు అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఎట్టేకేల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేనిగా సుమంత్ న‌టించ‌నున్నాడ‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు.


sumanth-akkeneni-nageswara-rao-ntr-bio-pic

అయితే... ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంతమంది అక్కినేని అభిమానులు ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... సుమంత్... అక్కినేనిగా మీరేంటి? అక్కినేని ఆత్మ ఘోషిస్తుంటుంది అని కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఎందుకంటే... అక్కినేనికి, బాల‌య్య‌కి మ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌లో మాటామాటా పెర‌గ‌డం... ఆ త‌ర్వాత రెండు ఫ్యామీలిలకి మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డం జ‌రిగింది. మ‌రి... ఈ వార్త‌లపై సుమంత్ ఏమ‌న్నా స్పందిస్తాడేమో చూడాలి.

sumanth-akkeneni-nageswara-rao-ntr-bio-pic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!
తమిళ నాడులో కూడా టీడీపీ పోటీ చేస్తుందంటా  ... ఇంత కంటే కామెడీ ఉంటుందా...!
 నన్ను హోటల్ కు పిలిచి అలా చూడాలని ఉందన్నారు ... రాధిక ఆప్టే సంచలనం....!
మీడియా అతి ప్రచారమే టీడీపీ కొంప ముంచ బోతుందా... !
జగన్ భయం చంద్ర బాబుకు బాగానే పట్టుకుంది... అందుకే...!
 ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!
చంద్ర బాబు ఇన్ని భయాలకు కారణం ఒక్కటేనా...!
మాజీ సుందరి సుస్మిత సేన్ వారి ముందే ప్రియుడితో రొమాన్స్...!
నా బెడ్ రూమ్ ఫోటోలు లీక్ చేసిన వారిని వదిలి పెట్టను... కమల్ హాసన్ కూతురు ఆవేదన...!
పవన్ కు తాను గెలుస్తానని నమ్మకం కూడా లేదా ... అందుకే ఆ స్థానాలు...!
పవన్ కళ్యాణ్ మరో జలీల్ ఖాన్ అవుతున్నాడా ... రిజర్వడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడంటా...!
జగన్ దాడి : మీ కన్నా జంతువులు మేలు .. టీడీపీ నాయకుల మీద రెచ్చిపోయిన నటుడు..!
యంగ్ హీరో ఆంటీ తో అక్రమ సంభందం... ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందా...!