Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 2:49 pm IST

Menu &Sections

Search

ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?
ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ప్రపంచం అడుగు పెట్టడం అంటే ఏ జన్మలో పుణ్యం చేసుకోవాలని అంటారు కొంత మంది ఔత్సాహిక కళాకారులు.  ఒక్కసారి సినిమా ఛాన్స్ వస్తే..అదృష్టం కలిసి వస్తే..స్టార్ ఇమేజ్ వస్తుంది.  దాందో సొసైటీలో సెలబ్రెటీ హోదా దక్కుతుందని అభిప్రాయపడే వారు ఎంతో మంది ఉన్నారు.  అయితే చాలా మంది హీరో, హీరోయిన్లు గా రాణించిన వారు కూడా కొంత కాలానికి కనుమరుగైపోయారు.  అయితే సినీ ఇండ‌స్ట్రీలో ఎవరి స్టార్ డమ్ ఎంత కాలమో చెప్పలేం.   
hero-rohit-new-looks-shokes-photo-viral-tollywood-
కొంత మంది హీరో, హీరోయిన్లు మాత్రం 50 దాటినా కూడా యంగ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు.  మరికొంత మంది హీరోయిన్లు 40 దాటినా గ్లామర్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోస్తుంటారు. ఇండస్ట్రీలో  క్రేజ్ ఉన్నంత కాలమే ఇండస్ట్రీలో నడుస్తుంది. ఒక్కసారి సినిమాల నుంచి కనుమరుగైపోతే అటు ఇండస్ట్రీ కానీ.. ఇటు ప్రేక్షకులు కానీ ఎవరూ పట్టించుకోరు.  తాజాగా సోషల్ మీడియాలో ఒకనాటి హీరోకి సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతుంది.  అసలు ఆ హీరో ఇతనేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 

hero-rohit-new-looks-shokes-photo-viral-tollywood-
ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. 6 టీన్స్, నవ వసంతం, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్ తదితర చిత్రాల్లో హీరోగా నటించిన రోహిత్.  ప్రస్తుతం రోహిత్ సినిమా ప్రపంచం నుంచి దూరంగా ఉంటూ తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. ఇటీవల సడెన్‌గా ఒక ఫంక్షన్‌లో రోహిత్ కనిపించాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేదట. రోహిత్ ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారట..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 hero-rohit-new-looks-shokes-photo-viral-tollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!
అబ్బో నీ అందాలు చూడ రెండు కళ్లుచాలవు..!
వైసీపీలో బాబు చేరిక..వర్మపై కేసు!
ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!
బిగి బిగి అందాలతో హీటెక్కిస్తున్న పూజాహెగ్డే