Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 14, 2018 | Last Updated 1:09 am IST

Menu &Sections

Search

ప్రముఖ నటి, గాయని దారుణ హత్య!

ప్రముఖ నటి, గాయని దారుణ హత్య!
ప్రముఖ నటి, గాయని దారుణ హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పాకిస్థాన్‌లో న‌టీమ‌ణులు హ‌త్య‌కి గురికావ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది.  ప్రముఖ నటి, గాయకురాలు రేష్మ దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్తే తుపాకితో కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇటీవ‌ల ఓ సింగ‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌గా, తాజాగా న‌టి మ‌రియు సింగ‌ర్ రేష్మ భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కి గురైంది. 
pakistani-actress-singer-reshma-dead-husband-bolly
రేష్మ త‌న భ‌ర్త‌కి నాలుగో భార్య కాగా వారిద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్ళుగా మ‌నస్ప‌ర్ధ‌లు తలెత్తాయి. ఈ క్ర‌మంలో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు.  గత కొంత కాలంగా వీరి మద్య మనస్పర్ధలు వస్తున్నాయి..దాంతో కొన్ని సార్లు గొడవలు కూడా జరిగాయి. దాంతో తన సోదరుడి వద్ద వచ్చి ఉంటున్న రేష్మ పై ఆమె భర్త అత్యంత దారుణంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో న‌టి రేష్మ కుప్ప‌కూలా ప్రాణాలు కోల్పోయింది.

pakistani-actress-singer-reshma-dead-husband-bolly
నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ఈ ఏడాదిలో ఇలా ఫీమేల్ ఆర్టిస్ట్‌ల‌పై దాడి జ‌ర‌ప‌డం ప‌దిహేనోది కాగా, ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్‌ సంబల్‌ ఓ ప్రైవేట్‌ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. పాకిస్థాన్ లో మహిళా కళాకారులను దారుణంగా హత్య చేసిన ఘటనల్లో ఇది 15వది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్ లో ఫేమస్ అయిన 'జోబల్ గోలునా'  డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.


pakistani-actress-singer-reshma-dead-husband-bolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!