RX 100 సినిమా తెలుగు లో ఎటువంటి ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నదో మనకు తెలిసిందే. ఈ సినిమా లో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి అని  చెప్పాలి అయితే ఈ సినిమా  ను యువత ఎగబడి మరీ చూస్తున్నారు. దీనితో కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. సినిమాలో 45 కి పైగా కిస్‌లు, హగ్‌లు ఉన్నాయి. హీరోహీరోయిన్లు కలిసేటప్పుడల్లా హీరో బటన్లు ఊడదీయం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి. ఇది కాస్తా యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 


ఆ సినిమా లో నన్ను చాలా సార్లు వాడేశారు హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

RX 100 సినిమాలో హీరో కార్తికేయ. హీరోయిన్ పాయల్ రాజ్. వీరిద్దరూ కొత్తవారే. సినిమా మొత్తం బూతు పురాణమేనని మహిళా సంఘాలన్నీ సినిమా విడుదల నుంచి గగ్గోలు పెడుతూ వచ్చాయి. హీరోయిన్ 45 సార్లు హీరోకు ముద్దులు పెడుతుంది. అంతేకాదు గట్టిగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగదు. రకరకాల భంగిమలను చూపిస్తుంటుంది. ఇదంతా కేవలం తను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకే అంటోంది పాయల్ రాజ్. 


ఆ సినిమా లో నన్ను చాలా సార్లు వాడేశారు హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

ఒక్క సినిమాతో పాయల్ రాజ్‌కు మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఆ తరువాత ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. కానీ పాయల్ మాత్రం నిర్మాత, దర్శకులకు మంచి ఆఫర్ ఇస్తోందట. 25 లక్షలిస్తే కావలసినంత గ్లామర్ ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోందట. 150 రోజుల పాటు షూటింగ్ సమయంలో మీరు ఎలా చెబితే అలా నటించడానికి సిద్ధమంటోంది. ఇంత ఆఫర్ ఇచ్చినాసరే పాయల్‌కు మాత్రం ఆఫర్లు రావడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: