Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 10:23 pm IST

Menu &Sections

Search

రానా నిర్ణయాలు తండ్రికి షాక్ ను ఇస్తున్నాయి ..!

రానా నిర్ణయాలు తండ్రికి షాక్ ను ఇస్తున్నాయి ..!
రానా నిర్ణయాలు తండ్రికి షాక్ ను ఇస్తున్నాయి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సురేష్ బాబు తనుయుడిగా రామానాయుడు మనవడిగా తెలుగు ఇండస్ట్రీలో రానా అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు ను సాధించుకున్నాడు. అయితే సురేష్ బాబు ఒకటి అనుకుంటే రానా మరోకటి  అనుకుంటాడు . తన తండ్రి చెప్పిన కథలను చేయమంటే చేయడు తన దారి తనదే... విభిన్న చిత్రాలను చేస్తూ ముందుకు పోతున్నాడు అయితే రానా సురేష్ బాబుకు మరో షాక్ ఇవ్వబోతున్నాడు. 

rana-suresh-babu

తాజాగా రానా సమర్పణలో కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా వస్తోంది. ఇది మాస్ సినిమా. విశాఖ లోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన లోకల్ కథ. ఒక్కరూ తెలిసిన మొహం కాదు, ఎవరికీ మేకప్ లేదు, అంతా లోకల్, పక్కా లోకల్ డైలాగులు, బూతులు.. అన్నీ ఇందులో ఉన్నాయి. సురేష్ బాబు అయితే కచ్చితంగా ఈ సినిమా వైపు చూసేవారు కాదేమో. కానీ రానాకి ఎందుకో మరి ఈ మాస్ మూవీ తెగ నచ్చేసింది.


rana-suresh-babu

హీరోగా పరిచయం కాకముందు బొమ్మలాట అనే చిన్న సినిమాతో నిర్మాతగా అవార్డులు, ప్రశంసలు దక్కించుకున్న రానా మళ్లీ ఇన్నాళ్లకు తన సమర్పణలో c/o కంచరపాలెం ను తెరపైకి తెస్తున్నారు. ఈ ఏడాది రాబోతున్న అది పెద్ద చిన్న సినిమా ఇదంటూ తనే ట్రైలర్ ని  విడుదల చేశాడు. అప్పుడు రానా నిర్మించిన బొమ్మలాట సినిమా కూడా బస్తీ కథే. ఇప్పుడు విడుదల చేస్తున్న కంచరపాలెం మూవీ కూడా పూర్తి బస్తీ కథే. నిజానికి ఈ సినిమా ను సురేష్ బాబు ఒప్పుకోలేదని చెప్పాలి కానీ రానా వినడు కదా..!


rana-suresh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!