Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 2:59 pm IST

Menu &Sections

Search

ఫ్లాప్ లు వచ్చిన ఆ హీరో కోసం అందరూ ఎగపడుతున్నారు... కారణం అదేనా..!

ఫ్లాప్ లు వచ్చిన ఆ హీరో కోసం అందరూ ఎగపడుతున్నారు... కారణం అదేనా..!
ఫ్లాప్ లు వచ్చిన ఆ హీరో కోసం అందరూ ఎగపడుతున్నారు... కారణం అదేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హీరో గోపీచంద్ ఒక మాస్ హీరో కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. మొదట్లో ఫ్లాపులు పలకరించిన తరువాత వరుస హిట్స్ కొట్టి తన పాపులాటిటీ నీ మళ్లీ కాపుడుకున్నాడు అయితే ఈ మధ్య గోపీచంద్ వరుస ఫ్లాప్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఆ మధ్య లక్ష్యం తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన మరలా ఫ్లాప్ లతో ఢీలా పడి పోయాడు. పైగా గౌతమ్ నందా సినిమాకు వచ్చిన హైప్, దాని ఫలితం వల్ల మరింత సమస్య అయింది.

hero-gopichand-lakshyam

ఇక ఆక్సిజన్ సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ గోపీచంద్ ఎలాగైనా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన పంతం సినిమా కాస్త ఫరవాలేదనిపించింది. ఇటీవల హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ గోపీచంద్ సినిమాలకు బాగా పలుకుతున్నాయి. పైగా మాస్ మీడియం హీరోలు ఎవ్వరూ అంతగా కనిపించడం లేదు. కుర్రకారు హీరోలు అంతా క్లాస్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే గోపీచంద్ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.


hero-gopichand-lakshyam

ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా  స్టార్ట్ చేస్తున్నారు. అలాగే దాంతోపాటే సంపత్ నంది డైరక్షన్ లో ఓ సినిమాను అక్టోబర్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇవికాక మరో రెండు బ్యానర్లలో సినిమాలు చేయడానికి గోపీచంద్ ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఈలెక్కన చూస్తుంటే గోపీచంద్ కు మాస్ సినిమాల కోసం డిమాండ్ బాగానే వున్నట్లు కనిపిస్తోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటిల్ అమౌంట్లు చాలావరకు ఖర్చుకవర్ చేస్తుండడంతో నిర్మాతలు ఇటు చూస్తున్నట్లు కనిపిస్తోంది. 

hero-gopichand-lakshyam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!