Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 10:02 pm IST

Menu &Sections

Search

కేరళా వరదలో కష్టాలు పడుతున్న హీరోయిన్!

కేరళా వరదలో కష్టాలు పడుతున్న హీరోయిన్!
కేరళా వరదలో కష్టాలు పడుతున్న హీరోయిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేరళా ఇప్పుడు జలదిగ్భందంలో ఉన్న సంగతి తెలిసిందే.  గత పదిరోజులుగా వరుసగా వస్తున్న భారీ వర్షాలతో కేరళా అతలాకుతలం అయ్యింది.  ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయింది.  కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లుతోంది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి.
water-rose-actress-ananya-kerala-floods-heavy-rain
ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 350 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు.  ఇప్పుడు కేరళలో ధనవంతుడు పేదవాడు ఇద్దరూ ఒకటే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
water-rose-actress-ananya-kerala-floods-heavy-rain

ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆహార పదార్థాలన్నీ పాడైపోయి తిండికోసం అలమటిస్తున్నారు. అంతా వరద బాధితులుగా మారి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు జయరామ్ ఇల్లు కూడా నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.  అంతే కాదు తమిళ సూపర్ స్టార్  మోహన్ లాల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది.  తన కాలనీలోని దుర్భరమైన దుస్తితి గురించి వీడియోలో తీసి షేర్ చేసి తన ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వాపోయింది. 
water-rose-actress-ananya-kerala-floods-heavy-rain
ఇల్లు వరదలో మునిగిపోవడంతో పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంటున్నామని అనన్య చెప్పుకొచ్చింది. ఇక మరో నటుడు సలీమ్ కుమార్ తన కుటుంబంతో పాటు చుట్టుపక్కల 50మందిని తన ఇంటిపైభాగంలో చేర్చాడు. వారంతా ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  కేరళా వరద కష్టాల్లో ఇప్పుడు సెలబ్రెటీలు కూడా సతమతమవుతున్నారు. 


water-rose-actress-ananya-kerala-floods-heavy-rain
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ