Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 5:22 am IST

Menu &Sections

Search

‘సైరా’ నాన్నచిరకాల స్వప్నం : రాంచరణ్

‘సైరా’ నాన్నచిరకాల స్వప్నం : రాంచరణ్
‘సైరా’ నాన్నచిరకాల స్వప్నం : రాంచరణ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సైరా నరసింహా రెడ్డి’టీజర్ గురించే మాట్లాడుతున్నారు.  రేపు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం టీజర్ రిలీజ్ చేశారు.  అందరూ ఊహించిన విధంగానే టీజర్ లో చిరంజీవి విశ్వరూపం చూపించారు.  ఒకప్పుడు తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించిన హీరో చిరంజీవి. అప్పటివరకూ నడుస్తోన్న ట్రెండును పూర్తిగా మార్చేసిన ఘనత ఆయన సొంతం.  డ్యాన్స్, ఫైట్స్ అంటే కేరాఫ్ అడ్రస్ చిరంజీవి అనే స్థాయికి ఎదిగారు. 
chiru-sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi
పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన ‘ఖైదీ నెంబర్ 150’ తో రీఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు నేలపై మొదటి సారిగా స్వాతంత్ర సమర శంఖారావాన్ని పూరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా మెగాస్టార్ కి చిరకాల స్వప్నం అని అంటున్నారు.  పు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా నేడు టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 
chiru-sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi
వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదల చేస్తున్నామని, టీజర్ విడుదల ఇంత ముందుగా విడుదల చేయడానికి కారణం... నాన్నగారి పుట్టినరోజుకు మేము అందిస్తున్న చిరు కానుక అన్నారు. దర్శకుడు సూరితో ధృవ సమయం నుండి జర్నీ చేస్తున్నాను. అయితే ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకొని సురేందర్ రెడ్డి ముందుకు వచ్చారు. మంచి టీమ్ కుదరడంతో 12 సంవత్సరాలుగా డాడీ నాన్చుతున్న ఈ మూవీ ఒక్క సిట్టింగుతో ఓకే అయిందని చరణ్ అన్నారు.
chiru-sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi

నాన్నగారు ఎలాంటి పాత్రలకైనా జీవం పోస్తారన్న విషయం తెలిసిందే..అందుకే ఆయన కల నెరవేర్చాలని భావించాను..అందువల్లే మేము మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.  సినిమాకు ఎంత అవసరమే అంత ఖర్చుపెడుతున్నాం. ఇంతలోనే తీయాలని లిమిట్స్ ఏమీ పెట్టుకోలేదు.  నాకు కు ప్రాఫిట్స్ వస్తే బోనస్... రాక పోయినా ఆనందమే.


chiru-sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ