రేష్మీ గౌతం...హాట్ అందాల యాంకర్ భామ. కళ్ళతోనే మత్తెక్కించగలిగే అందలా గుమ్మ ఇంతవరకూ ఏం చూశారు. అంతకు మించి చూడండి
అంటోంది. ఈ ఫ్రై డేని   హీటెక్కించి  అందులో కుర్ర కారు ని ఫ్రై చేసేయబోతోంది. ఈ మూవీ గురించి ఓ దర్శకుడు మాట్లాడుతూ రేష్మీ పిచ్చెక్కిస్తోందన్నాడంటేనే ఎంతో విషయం ఉందన్న మాటేగా.


ఆ మధ్య వచ్చిన గుంటూరు టాకీస్ లో రేష్మీ ఓ రేంజిలో ఆడేసుకుంది. యూత్ గుండెల‌ను మెలి పెట్టేసింది. లో బడ్జెట్లో తీసిన  ఆ మూవీ  15 కోట్ల రూపాయలు పైగా  వసూల్ చేసిందంటే అందులో రేష్మీ కష్టం చాలానే ఉంది. ఆ తరువాత ఆ స్థాయిలో మళ్ళీ మూవీ పడలేదు. ఇపుడు రేష్మీ మరో మారు ఆ ముచ్చట తీర్చబోతోంది. ఇందులో బోలేడు రొమాన్స్ ఉందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్, పోస్టర్స్ కూడా అదే అంటున్నాయి.



ఇక బికినీతో రేష్మీ అందాల ఆరబోత ఓ హైలెట్ అనుకోవాలి. అటు హాట్ యాంకర్ గా బుల్లి తెరను మైమరపిస్తున్న ఈ బుల్లెమ్మ ఈ మూవీ హిట్ అయితే మాత్రం అంతకు మించిన రేంజికి ఎదిగిపోతుందని అంటున్నారు. ఈ నెల 24న అంతకు మించి సినిమా ఠియేటర్స్ లోకి వస్తోంది. ఇక చూసి ఎంజాయ్ చేయడమే అంటున్నరు మేకర్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: