Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 5:17 pm IST

Menu &Sections

Search

సైరా టీజర్ లో కొత్తగా ఏముంది ... భారీ తనం లోపించిందా..!

సైరా టీజర్ లో కొత్తగా ఏముంది ... భారీ తనం లోపించిందా..!
సైరా టీజర్ లో కొత్తగా ఏముంది ... భారీ తనం లోపించిందా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సైరా టీజర్ ను చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన సంగతీ తెలిసిందే. అయితే సైరా టీజర్ గురించి అందరూ గొప్పలు చెబుతున్న ఈ టీజర్ ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాటలు.  సైరా టీజర్ అహో.. అద్భుతం.. అమోఘం అన్న మాటలు ఎక్కడ చూసినా వినిపించాయి. కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ లో మాత్రం పూర్తిగా పెదవి విరుపులే వినిపించాయి. టీజర్ వదలి తొందరపడ్డారని, జస్ట్ ఓ లుక్ నో, మోషన్ పోస్టర్ నో వదిలి వుంటే బెటర్ అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

sairaa-teaser-chiranjivi

టీజర్ లో భారీతనం మచ్చుకైనా కనిపించలేదని, పైగా కోట మీద నిల్చోవడం, బన్నీ గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ను, గెటప్ గతంలో చిరంజీవి రిక్షావోడు సినిమాను, గుర్రం పక్క నుంచి ఉరకడం మగధీర సినిమాను, రెండు కాళ్లు పైకి ఎత్తి నిలబెట్డం గౌతమీపుత్ర సినిమాను గుర్తుకు తెస్తున్నాయని, కొత్తగా ఏదయినా చూపించి వుంటే బాగుండేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి. పట్టుపని పదిమంది లేకుండా, హడావుడి లేకుండా ఏరియల్ షాట్ వేసారని కూడా అంటున్నారు.


sairaa-teaser-chiranjivi

పైగా ఏడాది ముందు టీజర్ వేస్తే, జనం మరచిపోతారని టాక్. పైకి ఏమీ అనకున్నా, అంతర్గత చర్చలు అన్నింటిలో టీజర్ మీద నెగిటివ్ అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. అయితే  సైరా షూట్ అనుకున్నట్లు సాగడం లేదని వినికిడి,. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కాస్త వేగంగా అలసిపోతున్నారని, ఆయన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని సావధానంగా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగా క్యాంప్ వర్గాల్లో వినిపిస్తున్నది ఏమిటంటే, సైరా నిర్మాణం మొత్తం పూర్తయ్యేసరికి ఆగస్టు రావచ్చు అని. మరి అదే నిజమైతే సైరా సమ్మర్ కు రావడంకష్టం అవుతుంది. 


sairaa-teaser-chiranjivi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!