Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 5:36 pm IST

Menu &Sections

Search

షారూఖ్ కొడుకుతో..శ్రీదేవి రెండో కూతురు..!

షారూఖ్ కొడుకుతో..శ్రీదేవి రెండో కూతురు..!
షారూఖ్ కొడుకుతో..శ్రీదేవి రెండో కూతురు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా పెరిగిపోయింది..భారతీయ చలన చిత్ర రంగంలో అందాల తార..అతిలోక సుందరి శ్రీదేవి అనుకోకుండా దుబాయ్ లో అకాల మరణం పొందారు.  ఆమె మరణం యావత్ భారత సినీ ప్రియుల హృదయాలు కలచి వేసింది.  అయితే శ్రీదేవి బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఆమె బాలీవుడ్ లో కి వెళ్లిన తర్వాత బోని కపూర్ ని వివాహం చేసుకుంది..వీరికి ఇద్దరు పిల్లలు..జాన్వి కపూర్, ఖుషీ కపూర్.  అయితే శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

actress-sridevi-janwi-kapoor-khushi-kapoor-likely-

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వికపూర్ ని హీరోయిన్ గా చూడాలని తెగ ప్రయత్నాలు చేసింది.  ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మాతగా ‘ధడక్’ సినిమాతో జాన్వికపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేశారు.  అయితే సినిమా రిలీజ్ సమయానికి శ్రీదేవి మరణించారు.  తాజాగా ఇప్పుడు కరణ్ జోహార్ నటి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ని కూడా హీరోయిన్ గా పరిచయం చేయడానికి సిద్దమైనట్లు సమాచారం.  బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల తనయుడు ఆర్యన్‌ ఖాన్ పక్కన ఖుషీ కపూర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు బాలీవుడ్  లో హాట్ టాపిక్ అయ్యింది.

actress-sridevi-janwi-kapoor-khushi-kapoor-likely-
ఖుషి కాస్త ముందుగానే కెరీర్‌ ప్రారంభించబోతోంది. కరణ్‌ జోహార్‌ ఆమెను పరిచయం చేయనున్నారు. బోనీ కపూర్‌ నుంచి కరణ్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. ఆమెకు సరిపోయే స్క్రిప్ట్‌ కోసం చూస్తున్నారు’ అని బోనీ కపూర్‌ కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
actress-sridevi-janwi-kapoor-khushi-kapoor-likely-
‘ధడక్‌’ సినిమాలో అద్భుత నటన కనబరిచిన జాన్వీ కపూర్ సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ కూడా తెరంగేట్రం చేయనున్నాడని కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆర్యన్, ఖుషి జోడీగా నటించే అవకాశం ఉందనే వార్తలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. 


actress-sridevi-janwi-kapoor-khushi-kapoor-likely-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి