Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 1:40 am IST

Menu &Sections

Search

కౌశల్ అందుకే కన్నీరు పెట్టుకున్నారా!

కౌశల్ అందుకే కన్నీరు పెట్టుకున్నారా!
కౌశల్ అందుకే కన్నీరు పెట్టుకున్నారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో  వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే ఈ బిగ్ బాస్ లో మొదట ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు. వారిలో సంజన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.  అప్పటి నుంచి ఇతర సెలబ్రెటీలు వరుసగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.  ఎలిమినేష్ లో భాగంగా కామన్ అయిన నూతన్ నాయుడు బయటకు వచ్చాడు...కానీ ఓట్ల పద్దతి ద్వారా మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.  అయితే బిగ్ బాస్ లో మొదటి నుంచి తనదైన పద్దతిలో ఏ టాస్క్ అయినా ఆడుతూ..అందరితో విభేదానికి గురి అవుతున్న కౌశల్ ఈ వారం కూడా ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్లారు. 
bigg-boss-season-2-telugu-highlights-naturealstar-
అయితే నేను నేనుగానే ఉంటాను..నాకు ఎమోషన్స్ ఉండవంటూ గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన కౌశల్ ని ఇంటి సభ్యులు ప్రతి విషయంలోనూ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే కౌశల్ కి సోషల్ మీడియాలో ‘కౌశల్ ఆర్మీ’ ఉందని ఇంటి సభ్యులకు తెలిసిన విషయమే..ఈ విషయాన్ని పదే పదే రేస్ చేస్తుంటారు.  మర్డర్ మిస్టరీ గేమ్ లో గీత గెలిచింది..ఆమెకు బిగ్ బాస్ ఎవరినైనా ఎలిమినేట్ చేసే పవర్ ఇచ్చారు..ఈ పవర్ ఉపయోగించి గీతా మాధురి..కౌశల్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేసింది.
bigg-boss-season-2-telugu-highlights-naturealstar-

ఆ సమయంలో ఆయనను ‘కౌశల్ ఆర్మీ’ రక్షిస్తుందిలేద..అంటూ సెటైర్ వేసింది.   బిగ్‌బాస్ రియాలిటీ షో ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీల మధ్య పోటీ పెరిగింది. ఆయా వ్యక్తుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి.  ఇంటి సభ్యులు ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు. మర్డర్ టాస్క్ 81వ రోజు ముగిసింది.

ఈ టాస్క్ 82వ రోజు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు ఎలిమినేషన్ ఒక్కరవుతారా..ఇద్దరు అవుతారా అన్నది సస్పెన్స్ గా ఉంది. వీక్ ఎండ్ లో నాని వచ్చి ఏం డిసైడ్ చేస్తారో..ఈసారి కౌశల్ ని ఆర్మీ రక్షిస్తుందా లేదా అనేది చూడాలి. 


bigg-boss-season-2-telugu-highlights-naturealstar-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!

NOT TO BE MISSED