Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:48 am IST

Menu &Sections

Search

సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది : షారూఖ్ ఖాన్

సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది : షారూఖ్ ఖాన్
సల్మాన్ కుటుంబం నాకు అన్నం పెట్టింది : షారూఖ్ ఖాన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో  టెలివిజన్ లో వచ్చిన సర్కాస్ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఇప్పుడు టాప్ హీరోగా మారారు.  బాలీవుడ్ లో టాప్ హీరో లీస్ట్ లో సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్ ఉన్నారు.  తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'దస్ కా దమ్' గ్రాండ్ ఫినాలెకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వారాంతం ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 

shahrukh-khan-about-salman-fathe-salim-khan-help-t

ఇందులో షారుక్‌ను తోపుడుబండిపై కూర్చొబెట్టి సల్మాన్ తోసుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో పాటు రాణి ముఖర్జీపై సల్మాన్ సంధించిన కొన్ని ప్రశ్నలు షోలో నవ్వులు పూయించగా... దానికి షారుక్ ఖాన్ సైడ్ కామెంట్స్ అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు.   ఈ సందర్భంగా షారుక్ తన గతం గురించి చెప్పిన ఓ విషయం ఆసక్తిదాయకం. తాను తొలిసారి ముంబయికి వచ్చినప్పుడు, నటుడిగా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో, తనకు సల్మాన్ ఖాన్ ఇంట్లో వాళ్లు భోజనం పెట్టారని షారుక్ గుర్తు చేసుకున్నాడు. సల్మాన్ ఫాదర్ సలీమ్ జీ నాకు ఎంతో సపోర్ట్ చేశారు.


shahrukh-khan-about-salman-fathe-salim-khan-help-t

నేను ఇపుడు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం వారి కుటుంబమే... అని షారుక్ అన్నారు. కేవలం వాళ్ల వల్లే తాను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానని.. షారుక్ ఖాన్ ని అయ్యానని భావోద్వేగం చెందాడు బాలీవుడ్ బాద్ షా. ఇక, ఈ షోకు తాను ముఖ్యఅతిథిగా హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ, కేవలం, సల్మాన్ ఖాన్ అడిగారు కనుకే ముఖ్యఅతిథిగా వచ్చానని, ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతానని నవ్వుతూ చెప్పాడు.

shahrukh-khan-about-salman-fathe-salim-khan-help-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ