Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 2:38 am IST

Menu &Sections

Search

సీనియర్ నటుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత!

సీనియర్ నటుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత!
సీనియర్ నటుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ సీనియర్‌ హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు రాకెట్‌ రామనాథన్‌ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఒరు పుల్లాంకుళల్‌ అడుప్పు ఊదుదు, స్పరిశం, వలత్తకడా, మన్‌సోరు, నామ్‌, వరం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు రామనాథన్‌. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలైమామణి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.నటీనటుల సంఘం నుంచి ‘కలై సెల్వం’ అనే పురస్కారాన్ని అందుకున్నారు. 

senior-tamil-actor-ramanathan-passes-away-mimicry-

సీనియర్‌ మిమిక్రీ నటుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. స్టేజీ ఆర్టిస్టుగా, మిమిక్రీ కళాకారుడిగా విశేష గుర్తింపు సంపాదించుకున్న రామనాథన్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల హాసన్ తదితరుల గొంతును అనుకరించడంలో దిట్టగా పేరుగాంచారు. యాంటీ హిందీ వివాదంలో పాల్గొన్న రామ‌నాథ‌న్ 1970 స‌మ‌యంలో ఆయన జైలుకి కూడా వెళ్ళారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబికులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని భార్య భానుమతి, కుమార్తె సాయిబాలా, కుమారుడు సాయిగురు బాలాజీలు అన్నారు. బుధవారం రాయపేటలో అంత్యక్రియలు జరిగాయి. రామనాథన్‌ మృతికి నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. పలువురు నటీనటులు, దర్శకులు కూడా నివాళి అర్పించారు. 

senior-tamil-actor-ramanathan-passes-away-mimicry-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!