Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 8:56 am IST

Menu &Sections

Search

ప్రముఖ నటి ఆత్మహత్య!

ప్రముఖ  నటి ఆత్మహత్య!
ప్రముఖ నటి ఆత్మహత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి (38) మృతిచెందారు.   పాయెల్ చక్రబోర్తి బెంగాల్ లోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆమె భర్తతో విడాకులు తీసుకొని గత కొంత కాలంగా కొడుకుతో పాటు విడిగా ఉంటుంన్నట్లు సమాచారం. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు.  వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
bengali-actress-payal-chakraborty-commits-suicide-

అయితే ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన వివరాలు తెలియలేదు. కాగా, నటి పాయెల్‌ సినిమాలు, టీవీ సీరియల్‌లు, పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్‌ మృతి పట్ల పశ్చిమబెంగాల్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు సంతాపం వ్యక్తం చేశారు.  ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక ఇబ్బందులే కారణం అయిఉండవొచ్చని అంటున్నారు.   
bengali-actress-payal-chakraborty-commits-suicide-
గత కొంత కాలంగా భర్తను వేరు గా ఉంటున్న ఆమె మానసికంగా కుంగిపోయిందని అంటున్నారు ఆమె సన్నిహితులు.  పాయెల్‌ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్‌ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్‌ గుహా తెలిపారు. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు.


bengali-actress-payal-chakraborty-commits-suicide-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి