Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 3:22 am IST

Menu &Sections

Search

వినాయక చవితి స్పెషల్ గా ‘2.0’టీజర్!

వినాయక చవితి స్పెషల్ గా ‘2.0’టీజర్!
వినాయక చవితి స్పెషల్ గా ‘2.0’టీజర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ స్టార్ దర్శకులు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో ‘రోబో’ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఆ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా..ప్రపంచ స్థాయిలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది.  చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిదే.  ఈ సినిమా ప్రాజెక్ట్ అనుకొని దాదాపు రెండేళ్లు దాటింది..అప్పటి నుంచి ఇదిగో..అదిగో అంటూ సాగదీస్తూనే వస్తున్నారు.  పోస్టర్లు, ఆ మద్య వీడియో మేకింగ్ రిలీజ్ చేశారు.  అంతకు మించి ఒక్క టీజర్ కూడా ఇప్పటి వరకు రాలేదు.
rajinii-2-0-movie-teaser-time-revealed-by-akshaykumar-supe
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.0 టీజర్ మరికొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. 2010లో రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ టీజర్‌ లేటుగానే వస్తున్నా.. లేటెస్టుగా వస్తోంది. త్రీడీ హంగులతో విడుదలవుతోంది. ఈ విషయాన్ని ‘2.0’ విలన్ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.  'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు.
rajinii-2-0-movie-teaser-time-revealed-by-akshaykumar-supe

రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.    ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది
rajinii-2-0-movie-teaser-time-revealed-by-akshaykumar-supe
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ