Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:15 am IST

Menu &Sections

Search

వామ్మో కౌశల్ ఆర్మీ పెద్దదే..!

వామ్మో కౌశల్ ఆర్మీ పెద్దదే..!
వామ్మో కౌశల్ ఆర్మీ పెద్దదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.   అయితే బిగ్ బాస్ లో కామన్ మాన్ గా ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు.  సంజన, గణేష్, నూతన్ నాయుడు.  అయితే మొదటి వారం సంజన ఎలిమినేట్ అవ్వగా..మిగతా సభ్యులు రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యారు. ఇక కౌశల్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండో వారం ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు..కానీ కౌశల్ వ్యక్తిత్వం చూసి అందరూ ఫిదా అయ్యారు.  అప్పటి నుంచి కౌశల్ పై అభిమానం పెరిగిపోయింది..దాంతో కౌశల్ ఆర్మీనే ఒకటి తయారైంది. 
bigg-boss-2-telugu-bigg-boss-kaushal-kaushal-army-
కౌశల్ కు బయట మద్దతుగా నిలుస్తూ, ప్రతి వారం ఆయనకు ఓటేస్తున్న ఫ్యాన్స్ టీమ్. అయితే, కొంతమంది వ్యక్తులే, వందలాది ఫేక్ మెయిల్ ఐడీలు సృష్టించి కౌశల్ ఆర్మీని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.   బిగ్ బాస్ లో కౌశల్ విజయాన్ని కాంక్షిస్తూ, వందలాది మంది కౌశల్ బొమ్మలున్న టీషర్టులు ధరించి హైదరాబాదులో 2కే రన్ నిర్వహించి, బిగ్ బాస్ కు షాకిచ్చారు. కౌశల్ ఎప్పుడు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా, ఈ ఆర్మీ భారీగా ఓట్లు వేసి, ఆయన్ను సేఫ్ జోన్ లోకి తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. 

bigg-boss-2-telugu-bigg-boss-kaushal-kaushal-army-
తాజాగా కౌశల్ కు అభిమానులుగా ఉన్న వారు ర్యాలీలో పాల్గొనాలని నిన్న సోషల్ మీడియా ద్వారా కౌశల్ ఆర్మీ పిలుపునివ్వగా, నేటి ఉదయం మాదాపూర్ లో జరిగిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లల తల్లులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ మెట్స్ కి చాలెంజ్ విసురుతూ..కౌశల్ ఆర్మీ అంటే ఫేక్ ఆర్మీ..పెయిడ్ ఆర్మీ అంటే ఊరుకోబోయేది లేదని ర్యాలీకి వచ్చిన వారు హెచ్చరించడం గమనార్హం. దీంతో కౌశల్ కు ఇంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అన్న కొత్త చర్చ మొదలైంది.


bigg-boss-2-telugu-bigg-boss-kaushal-kaushal-army-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!