Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 7:58 am IST

Menu &Sections

Search

‘అర్జున్ రెడ్డి’రిమేక్ లో ఆహీరోన్ ని తొలగించారా!

‘అర్జున్ రెడ్డి’రిమేక్ లో ఆహీరోన్ ని తొలగించారా!
‘అర్జున్ రెడ్డి’రిమేక్ లో ఆహీరోన్ ని తొలగించారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కొత్త దర్శకులు ఈ మద్య తమ టాలెంట్ తో స్టార్ హీదాలోకి వెళ్తున్నారు.  విజయ్ దేవరకొండ  పెళ్లిచూపులు సినిమా తర్వాత అర్జున్ రెడ్డితో ఒకేసారి స్టార్ హోదా తెచ్చుకున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతా గోవిందం’ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. నూతన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి పొజీషన్ ఇచ్చాడు.  అంతే కాదు సందీప్ వంగా దర్శకత్వంలో నటించడానికి ప్రముఖ హీరోలు సైతం సుముఖత తెలిపారు. 
arjun-reddy-remake-sandeep-reddy-shahid-kapoor-vij
ప్రస్తుతం అర్జున్ రెడ్డి కోలీవుడ్, బాలీవుడ్ లో రిమేక్ అవుతుంది.  హిందీ రీమేక్‌కు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యువ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించేందుకు ఓకె చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 
arjun-reddy-remake-sandeep-reddy-shahid-kapoor-vij

బాలీవుడ్ లో హీరోయిన్ గా తారకు చాన్స్ ఇచ్చారు.  కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి హీరోయిన్ కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఈ భామ టైగర్‌ ష్రాఫ్ సరసన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటంతో అర్జున్‌ రెడ్డి రీమేక్‌కు డేట్స్‌ అడ్జస్ట్ చేసుకోలేక పోతుందట. దాంతో ఈ సినిమా నుంచి తారను తొలగించారట.
arjun-reddy-remake-sandeep-reddy-shahid-kapoor-vij
కెరీర్‌ స్టార్టింగ్‌లోనే బోల్డ్ క్యారెక్టర్ చేయటం కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తారా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్‌కు బాల దర్శకత్వం వహిస్తున్నారు.arjun-reddy-remake-sandeep-reddy-shahid-kapoor-vij
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!