Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవదాస్’!

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవదాస్’!
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవదాస్’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోతుంది.  స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  గతంలో హాలీవుడ్ లో ఎక్కువగా ఈ సినిమాలు ఉండేవి..తర్వాత బాలీవుడ్ లో మొదలయ్యాయి.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దాంతో అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోలు ఒకే తెరపై కనిపించడంతో తెగ ఖుషీ అవుతున్నారు.  తాజాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ సినిమా దేవదాసు షూటింగ్ పూర్తి చేసుకొన్నది.

devadas-movie-shooting-wrap-up-king-nagarjuna-natu

ఈ సందర్భంగా మంగళవారం షూటింగ్స్ స్పాట్‌లో గుమ్మడి కాయ కొట్టి సెల్ఫీలతో హంగామా చేశారు.  అలనాటి అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ‘దేవదాసు’ టైటిల్‌ను కొంచెం ఛేంజ్ చేసి ఈ మూవీకి ‘దేవదాస్’ టైటిల్ పెట్టారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున ‘దేవ’ అనే డాన్ పాత్రను పోషిస్తున్నాడు.   దేవదాస్ సినిమాలో నాగార్జున దేవగా మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.  నాచురల్ స్టార్ నాని ‘దాస్’ అనే డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు.

devadas-movie-shooting-wrap-up-king-nagarjuna-natu

ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టు ఈ మూవీకి ‘దేవదాస్’ టైటిల్ పెట్టారు. శాంతాబాయి హాస్పటల్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టేనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నఈ మల్టీస్టారర్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ‘దేవదాస్’ మూవీలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ ..నాని సరసన ‘గీత గోవిందం’ ఫేమ్ రష్మిక మండన హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు.  

devadas-movie-shooting-wrap-up-king-nagarjuna-natu

devadas-movie-shooting-wrap-up-king-nagarjuna-natu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!