Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 3:05 pm IST

Menu &Sections

Search

మహేష్ బాబుపై ఘోరంగా అవమానించిన నటుడు!

మహేష్ బాబుపై ఘోరంగా అవమానించిన నటుడు!
మహేష్ బాబుపై ఘోరంగా అవమానించిన నటుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో యాడ్స్ లో దుమ్మురేపుతున్నాడు.  ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు.  కేవలం స్టార్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు నటుడిగానూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు మహేష్. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడు కూడా మహేషే.

mahesh-babu-standup-commedian-contraversial-commen

అలాంటి మహేష్ బాబు ని ఘోరంగా అవమానించాడు ఓ తమిళ నటుడు. తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ ప్రభాకర్‌ పబ్లిసిటీ కోసం మహేష్ బాబు నటన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబుకు అసలు యాక్టింగ్ రాదనీ , కత్రినా కైఫ్ కు యాక్టింగ్ రాదని అలాంటి వాడే ఈ మహేష్ బాబు అని ఘోరంగా అవమానించాడు. 

mahesh-babu-standup-commedian-contraversial-commen

ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్న నటుడు ఈ మనోజ్ ప్రభాకర్.  వాస్తవానికి  ఈ వ్యక్తినే ఎవరూ సరిగ్గా గుర్తుపట్టలేరు ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు కానీ ఏకంగా మహేష్ బాబునే కామెంట్ చేస్తూ సంచలనం సృష్టించాడు.  మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాక్‌ ఫేస్‌.. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు.


అంతేకాదు స్క్రీన్‌ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ బాబు ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి జోకులు పేల్చాడు.మనోజ్ ప్రభాకర్ మహేష్ పై చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇక మహేష్ అభిమానులైతే మనోజ్ ప్రభాకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

mahesh-babu-standup-commedian-contraversial-commen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!
స్టార్ హీరోలను పక్కన బెట్టిన విజయ్ దేవరకొండ!
హీరో విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం!
మా బంధం చూస్తే..దిష్టితగులుతుందేమో!
మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!