హాట్ హాట్ అందాల లక్ష్మీరాయ్ లేటెస్ట్ గా ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’ మూవీ చేస్తోంది.  రామ్‌కార్తీక్, పూజిత హీరో హీరోయిన్లుగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీ్ధర్‌రెడ్డి, హెచ్.అనంత్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక పాటను లక్ష్మీ రాయ్ మీద ఉందిట. ఆ పాటా మజా మజా గా సాగుతుందని ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు



తెలుగులో మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 లో చ్ లక్ష్మీ రాయ్ చేసిన ఐటెం నంబర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె అల అలా కనిపించినా ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’ మాత్రం అభిమానులను అలరించేదిగా ఉంటుందని అంటున్నారు.



దీపావలికి రిలీజ్ అవుతున్న ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి మూవీని కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్.అనంత్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీ రాయ్ అందాలూ మరో మారు వెండి తెర వీక్షించేలా చేస్తాయని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: