ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ..పెద్ద సంచలనం సృష్టిస్తున్నారు.  ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల విషయంలో ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.  ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనలుడు, దర్శక, నిర్మాతల మద్య చిన్ని చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి...అయితే గతంలో ఈ విషయాలు ఎక్కడా పెద్దగా లీక్ కాకుండా ఉండేవి..ఒకవేళ అయినా..వార్తా పత్రికల్లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..ఎలాంటి వివాదం అయినా సరె యూట్యూబ్ లో వస్తే చాలు క్షణాల్లో వైరల్ గా మారుతుంది. 

అంతే కాదు అలాంటి సీరియర్ నటులు ప్రతిభావంతులతో కలిసి నటించడ వల్ల ఎంతో నేర్చుకున్నానని  అనుపమా పరమేశ్వరన్  అన్నారు. అంతే కాదు  చిన్న చిన్న విషయాలకు సొంత కథనాలు జోడించి చెబితే, సినీ జనాలకు ఆసక్తి ఉంటుందని, అందుకే ప్రచారం కోసం చిన్న ఘటనను, తనను వాడుకున్నారని చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: