Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 5:30 am IST

Menu &Sections

Search

వెండితెరపైనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!

వెండితెరపైనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!
వెండితెరపైనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా సినిమా హీరో అనగానే కష్టాల్లో ఉన్నప్రజలకు సహాయంగా ఉంటాడు..తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు.. హీరోయిన్ ప్రేమను గెల్చుకుంటాడు..విలన్ ని అంతం చేస్తాడు..ఇదే కాన్సెప్ట్ రోటీన్ గా కనిపిస్తుంటాయి.  కానీ కొంత మంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. అలాంటి వారిలో మెగా హీరో అల్లు అర్జున్ ఒకరు.  వెండితెరపై ఎంత స్టైలిష్‌గా ఉంటాడో.. బయటి ప్రపంచంలో సాటి మనుషుల మీద అంతే జాలిగా ఉంటాడు అల్లు అర్జున్.
allu-arjun-cyclone-titli-srikakulam-floods-donatio
ప్రకృతి వైపరీత్యాల కారణంగా.. ఉహించకుండానే బాధల్లోకి నెట్టబడి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు నేనున్నానంటూ ఎప్పుడూ ముందుంటాడు అల్లు అర్జున్. ఆ మద్య చెన్నై, కేరళ వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు సాయమందించిన ఈ చేతులు.. మరోసారి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో  తిత్లీ తుఫాన్ బాధితుల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చాడు బ‌న్నీ.   గ‌తంలోనూ బ‌న్నీ ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు చాలానే చేసాడు.
allu-arjun-cyclone-titli-srikakulam-floods-donatio

కొన్నేళ్ల కింద ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌పుడు 10 ల‌క్ష‌లు.. ఆ త‌ర్వాత నాలుగేళ్ళ కింద హుధూద్ వ‌చ్చిన‌పుడు 20 ల‌క్ష‌లు.. చెన్నై ఫ్ల‌డ్స్ వ‌చ్చిన‌పుడు 25 ల‌క్ష‌లు.. ఇక మొన్న‌టికి మొన్న కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు కూడా 25 ల‌క్ష‌లు ఇచ్చాడు అల్లు అర్జున్.  తిత్లీ తుఫాన్ తో ప్రజలు అన్నీ కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూడు, గూడు లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఇది చూసిన పలువురు ప్రముఖులు ఇప్పటికే వారి వారి విరాళాలను అందజేసి శ్రీకాకుళం ప్రజలకు అండగా నిలిచారు.
allu-arjun-cyclone-titli-srikakulam-floods-donatio
తాజాగా అల్లు అర్జున్ కూడా తన వంతుగా 25 లక్షల రూపాయలను తితిలీ బాధితుల సహాయార్థం అందజేస్తున్నానని ప్రకటించాడు. సాటి మానవుల పట్ల ఈయన చూపిస్తున్న జాలి.. మరెందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు.   ఈయ‌న ట్వీట్ చూసి ఏపి మంత్రి నారా లోకేష్ కూడా రిప్లై ఇచ్చాడు. తిత్లీ బాధితుల‌కు మీ వంతు సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు. 


allu-arjun-cyclone-titli-srikakulam-floods-donatio
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా