Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 1:09 am IST

Menu &Sections

Search

పెళ్లిడేట్ చెప్పేసిన బాలీవుడ్ జంట!

పెళ్లిడేట్ చెప్పేసిన బాలీవుడ్ జంట!
పెళ్లిడేట్ చెప్పేసిన బాలీవుడ్ జంట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తాజాగా ఈ లీస్ట్ లో చేరిపోయారు..బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్, అందాల భామ దీపికా పదుకొనె.  ఈ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే..అంతే కాదు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.  వాస్తవానికి వీరిద్దరి వివాహం ‘పద్మావత్’ సినిమా రిలీజ్ టైమ్ లోనే కావాల్సి ఉన్నా..ఆ సినిమా పై వచ్చిన విమర్శలు..గొడవలతో పెండింగ్ పడింది.  అన్ని అవాంతరాలు దాటి సినిమా విడుదల కావడం..సూపర్ హిట్ కావడం కూడా జరిగింది. 
deepika-padukone-ranveer-singh-deepika-marriage-bo
తాజాగా పదుకోన్, రణ్‌వీర్ సింగ్  తమ పెళ్లి తేదీని ట్విటర్ వేదికగా ప్రకటించేసింది. ఇద్దరూ నాలుగు నిమిషాల వ్యవధిలో తమ పెళ్లి తేదీలను ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.  కొన్నేళ్లుగా వీళ్లద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  అంతే కాదు ఈ మద్య దీపికా పదుకొనె ఇంట పెళ్లి సందడి కూడా మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.  పెళ్లికి కావాల్సిన షాపింగ్ కూడా చేస్తున్నారని సమాచారం.   ఇప్ప‌టికే పెళ్లి త‌ర్వాత ఉండాల్సిన ఇంటిని కూడా త‌మ అభిరుచికి త‌గిన‌ట్లు వీళ్లు మ‌ల‌చుకున్నారు.
deepika-padukone-ranveer-singh-deepika-marriage-bo
అయినా వీళ్లు మాత్రం ఎప్పుడూ త‌మ పెళ్లి విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీపికా తన రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది.  ఈ జంట నటించిన సినిమాలు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి.  దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని బాలీవుడ్ టాక్.  రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ మూవీల్లో ఈ జంట చూడముచ్చటగా ఉంది.

deepika-padukone-ranveer-singh-deepika-marriage-bo
ఇక పద్మావత్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించినా.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు.  రణ్‌వీర్ ఖిల్జీగా, దీపికా రాణి పద్మిణిగా నటించిన విషయం తెలిసిందే.  రణ్ వీర్ సింగ్ విలన్ గా కనిపిస్తాడు..షాహిత్ కపూర్ హీరోగా కనిపిస్తాడు.   అయితే ఖిల్జీ, పద్మిణికి మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని..తమ రాజ్ పూత్ వంశీయులను అవమానించేలా సినిమా తీశారని కర్ణిసేన పెద్ద ఎత్తున గొడవ చేశారు..కానీ సినిమాలో ఆ సన్నివేశాలు లేకపోవడంతో..సినిమాపై ప్రశంసలు కురిపించారు.  
deepika-padukone-ranveer-singh-deepika-marriage-bo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్