ఇప్పడూ తెలుగు సినిమా లు పోర్న్ సినిమా లను తలపిస్తున్నాయి. అడల్ట్ సినిమా లకు డిమాండ్ పెరగడం తో కాసులు కురిపించే సినిమా కావడం తో నిర్మాతలు దర్శకులు భరి తెగించి మరీ బూతు కంటెంట్ తో సినిమా లు తీస్తున్నారు. ఎంతలా ఈ సినిమాలు మారిపోయాయంటే పోర్న్ సినిమా లకు ఏ మాత్రం తగ్గడం లేదు. యువత ఇటువంటి సినిమాలను రెచ్చిపోయి చూస్తారు అదే వేరే విషయం అనుకోండి. 

పోర్నోకు తీసిపోని ట్రయిలర్

సాధారణంగా చేపల కోసం గాలం వేయడం జరుగుతుంది. కానీ చేపలే వచ్చి, గాలం పట్టుకుని గిల్లడం చూసారా..లేదా. అయితే ఏడు చేపల కథ ట్రయిలర్ చూడండి. రానురాను యూ ట్యూబ్ లో పోర్నో కోసం వెదుక్కోవలసిన పని లేకుండా చేస్తున్నాయి తెలుగు సినిమాలు. వాటి సరసన పెద్ద పీట వేసుకుని కూర్చోవడానికి వచ్చేసినట్లుంది ఈ 'ఏడు చేపల కథ' ట్రయిలర్. పక్కా అడల్ట్ కామెడీ అని చెప్పి, బాయ్ ఫ్రెండ్ తోనో, గర్ల్ ఫ్రెండ్ తోనే కలిసి మాత్రమే ట్రయిలర్ చూడాలని చెప్పి మరీ విడుదలచేసారు.

Image result for edu chepala katha teaser

సెన్సారు వాళ్లు అయితే క్లియరెన్స్ ఇవ్వరనేమో? అన్ సెన్సార్డ్ కాపీ యూ ట్యూబ్లోకి అప్ లోడ్ చేసారు. అమ్మాయి మీద పడి రేప్ చేస్తుంటే, అమ్మతో చెబుతా అనే కుర్రాడి డైలాగు, అప్ లోడ్ అవుతోంది, అయిదు నిమషాలే అనే అమ్మాయి డైలాగు వింటే, కుర్రాళ్లు ఇప్పటి నుంచి లొట్టలువేయడం మొదలుపెడతారేమో మెయిన్ సినిమా కోసం. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ రమేష్ రెడ్డి గూడూరు, జివిఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎస్ జె చైతన్య దర్శకుడు. పచ్చిపాల అభిషేక్ మెయిన్ క్యారెక్టర్ చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: