Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:41 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో అనుష్క క్లారిటీ ఇచ్చింది!

ఆ విషయంలో అనుష్క క్లారిటీ ఇచ్చింది!
ఆ విషయంలో అనుష్క క్లారిటీ ఇచ్చింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ‘అరుంధ‌తి`,  `బాహుబ‌లి`, `రుద్ర‌మ‌దేవి`, `భాగ‌మ‌తి` వంటి భారీ సినిమాల‌తో నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క‌.  `భాగ‌మ‌తి` త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు అనుష్క మ‌రో సినిమాను అంగీక‌రించ‌లేదు. దీంతో త్వ‌ర‌లోనే అనుష్క పెళ్లి అంటూ వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. గతంలో అనుష్క, ప్రభాస్ ల పెళ్లి జరగబోతుందని..మిర్చి సినిమా తర్వాత వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్లు తెగ పుట్టుకొచ్చాయి. కానీ తమ మద్య స్నేహ సంబంధమే కానీ పెళ్లి చేసుకోబోము అని క్లారిటీ ఇచ్చారు.

anushka-shetty-tweet-marriage-gossips-rumars-clari

ఈ మద్య  ప్రభాస్‌కు ఆప్యాయంగా పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుష్క.. తన తర్వాతి పోస్టులో కాలి వేళ్లకు ఆకులను మెట్టెలుగా పెట్టుకుని మరీ పెళ్లి హింట్ ఇచ్చింది.  అంతే ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  తాజాగా ఈ ఫోటోపై అనుష్క క్లారిటీ ఇచ్చింది.  తాను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోకు, పెళ్లికి సంబంధం లేదని అనుష్క చెబుతోంది. ప్రస్తుతం బరువు తగ్గేందుకు నార్వేలోని ఓ ప్రకృతి వైద్య శాలలో అనుష్క చేరింది. దట్టమైన అడవుల్లో ఈ వైద్య శాల ఉంది. అక్కడామె బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తోంది.


anushka-shetty-tweet-marriage-gossips-rumars-clari

ఇక్కడ వైద్యం ఎంతో నేచురల్ గా ఉంటుంది..అంతే కాదు ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నానని అంటుంది. సార్టులానే ఉండే ఈ హెల్త్ సెంటర్ లో నాచురోపతీ పద్దతిలో చికిత్స ఉంటుందట. ఖాళీ సమయాల్లో ఆ అడవుల్లో తిరుగుతూ, ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, తన కాలికి తగిలిన తీగను ఫొటోతీసి పోస్టు చేసిందట. మొత్తానికి ఈ మద్య సెలబ్రెటీలు ఏం చేసినా దానికి విపరీతమైన లైక్స్, కామెంట్స్ రావడంతో పాపులారిటీ పెరిగిపోతుంది. 

anushka-shetty-tweet-marriage-gossips-rumars-clari
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ