Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 3:31 am IST

Menu &Sections

Search

#RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఫైట్ అభిమానులకు పూనకాలే..!

#RRR లో రామ్ చరణ్,  ఎన్టీఆర్ ఇంటర్వెల్  ఫైట్ అభిమానులకు పూనకాలే..!
#RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఫైట్ అభిమానులకు పూనకాలే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా కోసం ఇప్పడూ దేశం ఎదురు చూస్తుంది. మొదటసారిగా మెగా నంద మూరి హీరోలు నటిస్తుండటం తో అంచనాలు తారా స్థాయికి చేరినాయి. సౌత్ లో రూపొందుతున్న అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం ఇది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.

jr-ntr-ram-charan

ముందు నుంచి ఈ చిత్రం నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ ప్రారంభం అవుతుందని వార్తలు ప్రచారం అయ్యాయి. తాజగా ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారట. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.


jr-ntr-ram-charan

 అందులో ఒక హీరోయిన్ గా ఫారెన్ బ్యూటీని ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రం ప్రారంభమయ్యాక కాస్టింగ్ గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఎప్పటిలాగే రాజమౌళి చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. బాహుబలి చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ చిత్రానికి కూడా కెమెరా భాద్యతలు నిర్వహిస్తారు. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్నే 45 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరేలా యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయం. ఆ అంచనాలని అందుకునే విధంగా రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

jr-ntr-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!