Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 4:50 am IST

Menu &Sections

Search

అంచనాలు పెంచుతున్న ‘కేథారినాథ్’ట్రైలర్ రిలీజ్!

అంచనాలు పెంచుతున్న ‘కేథారినాథ్’ట్రైలర్ రిలీజ్!
అంచనాలు పెంచుతున్న ‘కేథారినాథ్’ట్రైలర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఆ మద్య మహేంద్ర సింగ్ దోనీ జీవిత కథ ఆధారంగా తీసిన ‘దోని’సినిమాలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ హీరోగా స్టార్ హీరో సయిఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్న ‘కేథారినాథ్’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.  ఈ మద్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వి కూడా ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే.  అలాగే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2'తో చుంకీ పాండే కూతురు అనన్య పాండేని లాంచ్ చేస్తున్నాడు.
kedarnath-movie-sushant-singh-rajput-sara-ali-khan
గతంలో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా..వారు సీనియర్లు కావడంతో ఇప్పుడు యంగ్ జనరేషన్ కి తగ్గట్టు ఈ బ్యూటీలు పోటీలోకి దిగారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్ న‌టిస్తున్న కేదార్‌నాథ్ టీజర్ విషయానికి వస్తే..కేథారినాథ్ శివుడి విగ్రహాన్ని భారీ రూపంలో చూపిస్తున్నారు. 

 ప్రళయం వచ్చి ఊరూ..వాడా మొత్తం కొట్టుకొని పోతుంటే..హీరోయిన్ ని రక్షించేందుకు హీరో ఎన్నో కష్టాలు పడ్డట్టు చూపించారు.  ఆర్ఎస్‌వీపీ మూవీస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఏ విషాదం, ఏ విప‌త్తు, ఏ దేవుడు కూడా ప్రేమ శ‌క్తిని వేరు చేయ‌లేర‌ని ఆ సినిమాకు క్యాప్ష‌న్ ఇచ్చారు. కేదార్‌నాథ్ లొకేష‌న్ల‌లో సినిమాను నిర్మించారు.

kedarnath-movie-sushant-singh-rajput-sara-ali-khan

2013లో ఉత్తరాదిని, ముఖ్యంగా కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు అభిషేక్‌ కపూర్‌ దర్శకుడు.  అంతే కాదు ఆలయ పరిసరాల్లో భారీగా నీరు చేరటం సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో టీజర్‌ను థ్రిల్లింగ్‌ గా కట్‌ చేశారు.  ఇక బుట్ట‌లో సారాను ఎత్తుకెళ్లుతున్న సుశాంత్ పోస్ట‌ర్ ఫిల్మ్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంది.  ఈ సినిమా డిసెంబ‌ర్ 7వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 


kedarnath-movie-sushant-singh-rajput-sara-ali-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!