Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:22 pm IST

Menu &Sections

Search

సొనాలి ఆత్మస్థైర్యం గొప్పది : నమ్రత

సొనాలి ఆత్మస్థైర్యం గొప్పది : నమ్రత
సొనాలి ఆత్మస్థైర్యం గొప్పది : నమ్రత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయం అయినా..కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ సినిమాతో నటుడిగా మంచి పేరు సంపాదించాడు.  ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ సొనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత వీరిద్దరి జోడీ మళ్లీ కనిపించలేదు.  ప్రస్తుతం సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా, ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతుంది.  అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న క్షేమ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తుంది. 
mahesh-wife-namrata-meets-sonali-bendre-new-york-t
సొనాలికి అనేకమంది సెలెబ్రిటీలు కలిసి ఆమెకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.  మొదటి నుంచి సోనాలి చాలా పాజిటివ్ గా ఆలోచించే మనస్తత్వం కలిగిన వ్యక్తి కావడంతో.. క్యాన్సర్ క్రిటికల్ స్టేజిలో ఉన్నట్టు తెలిసినా చాలా ధైర్యంగా పోరాటం చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ న్యూయార్క్ నగరంలో ఉన్నది.  మహేష్ తన 25 వ సినిమా మహర్షి షూటింగ్ కోసం న్యూయార్క్ నగరంలో ఉన్నాడు. నమ్రతా శిరోద్కర్ ఇటీవలే సొనాలికి కలిశారట.  ఆమె చాలా ధైర్యంగా పాజిటివ్ గా ఉందని చెప్పారు.   

mahesh-wife-namrata-meets-sonali-bendre-new-york-t
ఓ ఆంగ్ల మీడియాకి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన న‌మ్ర‌త‌.. సోనాలి గురించి మాట్లాడుతూ ఆమె చాలా శ‌క్తివంత‌మైన మ‌హిళ అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌సోనాలి త్వ‌ర‌లోనే మాములు జీవితం గ‌డ‌ప‌నున్నారు. ఆమెతో స‌ర‌దా స‌మ‌యం గడిపాను. అనారోగ్యానికి సంబంధించిన అన్ని విష‌యాలు చ‌ర్చించాం. సోనాలి ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని ఎల్ల‌ప్పుడు దేవుడిని ప్రార్ధిస్తూనే ఉంటాను అని మాట ఇచ్చాను. 
mahesh-wife-namrata-meets-sonali-bendre-new-york-t
చాలా తొందరగా ఆమె కోలుకుంటుందని, ఆమెకు మనోధైర్యం మెండుగా ఉందని చెప్పిన నమ్రత.. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో వాకింగ్ చేయడానికి వస్తానని మాటిచ్చానని, సడెన్ గా మరో ప్లేస్ కి వెళ్లిపోవడంతో.. కుదరలేదని.. ఇచ్చిన మాటప్రకారం త్వరలోనే సోనాలితో కలిసి సెంట్రల్ పార్క్ లో వాకింగ్ చేస్తానని చెప్పింది నమ్రత. ప‌లు తెలుగు సినిమాల‌లో  సోనాలి బింద్రే  నటించింది. 


mahesh-wife-namrata-meets-sonali-bendre-new-york-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!