Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:06 pm IST

Menu &Sections

Search

అర్జునుడిగా..నాగ చైతన్య!

అర్జునుడిగా..నాగ చైతన్య!
అర్జునుడిగా..నాగ చైతన్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో నాగార్జున తనయుడు నాగ చైతన్య ఈ సంవత్సరం ‘శైలజారెడ్డి అలుడు’ సినిమాతో అలరించాడు.  ఈ సినిమా పాజిటీవ్ టాక్ వచ్చినా..అయితే ఈ సినిమాకు ముందు నాగ చైతన్య ‘సవ్యసాచి’ లో నటించాడు.  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.  ఇప్పటి వరకు ఎవరూ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని దర్శకులు చందూ మొండేటి అంటున్నారు.  అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తి తరహా యాక్షన్, మాస్ హీరోగా కనిపించబోతున్నాడట.  మైత్రీ మూవీస్ వారు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసినట్లు చెబుతున్నారు. 
naga-chaitanya-chandu-mondeti-arjuna-getup-savyasa
ఇక తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం.   మహానటులు నాగేశ్వరరావు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.  ఆయన తనయుడు నాగార్జున భక్తిరస సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు.  అయితే పౌరాణిక సినిమాల్లో మాత్రం నటించలేదు.  తాజాగా నాగార్జున తనయుడు, నాగచైతన్య.. అర్జునుడిగా నటిస్తున్నాడు.   అదేంటీ నాగ చైతన్య ఇప్పుడు పౌరాణిక సినిమాలో నటిస్తున్నాడా పొరపాటే..అర్జునుడికే సవ్యసాచి అనే పేరు కూడా ఉన్నది.  సవ్యసాచి సినిమాలో అర్జునుడు గెటప్ లో నాగచైతన్య కాసేపు అలరించబోతున్నాడు. 
naga-chaitanya-chandu-mondeti-arjuna-getup-savyasa
అర్జునుడికి మరో పేరు సవ్యసాచి..ఒకే సారి రెండు చేతులతో ఆయుధాలు సంధించగల వారిని సవ్యసాచి అంటారు.  ఈ సినిమాలో నాగ చైతన్య తన కుడిచేయితో పాటు ఎడమ చేయితో సినిమా కథ నడిపిస్తాడట. అయితే ఈ సినిమాలో సుభద్ర పరిణయం అనే చిన్న ఎపిసోడ్ ఉండబోతున్నది.  ఈ ఎపిసోడ్ లో చైతన్య అర్జునుడుగా అలరించబోతున్నాడు.  నవంబర్ 1 వ తేదీ ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  నిధి అగర్వాల్ హీరోయిన్.  


naga-chaitanya-chandu-mondeti-arjuna-getup-savyasa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!