Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:57 pm IST

Menu &Sections

Search

విశాల్ తో పెళ్లిపై వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది!

విశాల్ తో పెళ్లిపై వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది!
విశాల్ తో పెళ్లిపై వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళనాట సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి రహస్య నిశ్చితార్థం జరిగింది… అంటూ టాలీవుడ్, కోలీవుడ్  లో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం వరలక్ష్మి  'సర్కార్', 'సండైకోళి2', 'మారి2', 'నీయా2', 'వెల్వెట్ నగరం' లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్న వరలక్ష్మి గురుంచి వస్తున్న ఈ వార్త తన అభిమానులకు కూడా షాకిచ్చింది.  గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. అయితే వీరి వివాహానికి శరత్ కుమార్ సుముఖంగానే ఉన్నప్పటికీ......శరత్ కుమార్‌తో వియ్యమొందడానికి విశాల్ తండ్రి జి.కె.రెడ్డి సుముఖంగా లేరని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
varalaxmi-hero-vishal-marriage-rumars-sharath-kuma
ఇరు కుటుంబాల మధ్య రాజీకుదర్చి వివాహానికి ఒప్పించేందుకు వరలక్ష్మి సవతి తల్లి, నటి రాధిక రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశాల్-వరలక్ష్మి మాత్రం తమ పెళ్లి విషయమై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు.  తాజాగా విశాల్ తో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ..విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని గతంలో చాలాసార్లు చెప్పాను. మేము ప్రేమించుకోలేదు .. డేటింగ్ చేయలేదు. విశాల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు నేను విన్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకూ సంతోషమే అని చెప్పుకొచ్చింది. 

varalaxmi-hero-vishal-marriage-rumars-sharath-kuma
అంతే కాదు ప్రస్తుతం తాను నటించిన  'సండైకోళి2' తెలుగులో పందెం కోడి 2 మంచి విజయం సాధించిందని.. తాను 'సర్కార్' సినిమాలోను కీలకమైన పాత్రలో కనిపిస్తానని అన్నారు.  ఈ సినిమాలోని పాత్ర కూడా తనకి మంచి పేరు తీసుకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  చాలా తక్కువ సమయంలో రెండు భారీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నందుకు చాలా ఆనందంగా వుందని అంది.  సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు సహజంగానే వస్తుంటాయని..వాటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు వరలక్ష్మి. 


varalaxmi-hero-vishal-marriage-rumars-sharath-kuma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ