Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 12:54 am IST

Menu &Sections

Search

ఇక్కడే శోభనం చేసుకుందాము.. రానా తో రెచ్చి పోయిన RX 100 భామ...!

ఇక్కడే శోభనం చేసుకుందాము.. రానా తో రెచ్చి పోయిన RX 100 భామ...!
ఇక్కడే శోభనం చేసుకుందాము.. రానా తో రెచ్చి పోయిన RX 100 భామ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

RX 100 సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్ పుత్ పాయల్ ఎదిగి పోయింది. కుర్ర కారు ఈ పంజాబీ బ్యూటీ కి ఫిదా అయిపోయారు. అయితే చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పెద్ద విజయం సాధించింది. బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు లభిస్తున్న అద్భుతమైన ఆదరణని సద్వినియోగం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 చిత్రానికి యువతకు నచ్చేలా రూపొందించారు.

rana-rajuputh-payal

ఈ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తికేయ, పంజాబీ భామ ఓవర్ నైట్ లో క్రేజీ సెలెబ్రిటీలుగా మారారు. వీరంతా కలసి ఇటీవల రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం 1 యారీ షోలో పాల్గొన్నారు. కార్తికేయ, అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ ముగ్గురూ రానాతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షోలో పంజాబీ పిల్ల పాయల్ రాజ్ పుత్ వచ్చీ రానీ తెలుగులో చెప్పిన మాటలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. పాయల్ రాజ్ పుత్ చెప్పిన డైలాగులకు రానా పగలబడి నవ్వుకున్నాడు. 

rana-rajuputh-payal

ఈ షోలో భాగంగా బెలూన్స్ ఊదుతూ డైలాగ్స్ చెప్పాలి అనే టాస్క్ ని రానా వీరి ముగ్గురికి ఇచ్చాడు. పాయల్ రాజ్ పుత్ తెగ ఇబ్బంది పడిపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బాగా అలవాటైన ఓ డైలాగ్ ని చెప్పేసింది. ఇక్కడే పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే శోభనం చేసుకుందాం..పిల్లలు కూడా ఇక్కడే అంటూ పాయల్ చెప్పిన డైలాగ్ తో రానాతో పాటు, కార్తికేయ, అజయ్ భూపతి పగలబడి నవ్వుకున్నారు. 

rana-rajuputh-payal
5/ 5 - (1 votes)
Add To Favourite