Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:54 pm IST

Menu &Sections

Search

ఆ వార్తల్లో నిజం లేదు : రాంగోపాల్ వర్మ

ఆ వార్తల్లో నిజం లేదు : రాంగోపాల్ వర్మ
ఆ వార్తల్లో నిజం లేదు : రాంగోపాల్ వర్మ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.  కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో అలనాటి అందాల తార..మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా ‘మహానటి’మంచి విజయం సాధించింది.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమాను రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానయకుడు’ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. 
lakshmis-ntr-movie-ramgopal-varma-laxmi-parwathi-r
రాజకీయ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా షూటింగ్ కూడా షరవేగంగా జరుగుతుంది.  ఇదే సమయంలో  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’బయోపిక్ అంటు ముందుకు వచ్చారు. అయితే లక్ష్మీ పార్వతి పాత్రలో పలువురు పేర్లు బయటకు వచ్చినా..తాజాగా ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో ముంబై మోడల్ రూపాలి సూరి నటిస్తోందంటూ ప్రచారం మొదలైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ తిరుపతి ప్రెస్ మీట్ సమయంలో రూపాలి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.
lakshmis-ntr-movie-ramgopal-varma-laxmi-parwathi-r
‘డ్యాడ్‌... హోల్డ్‌ మై హ్యాండ్‌' అనే హాలీవుడ్ సినిమాలో నటించిన ఆమె నటనను చూసి వర్మ ఈ పాత్రకు రూపాలీని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ వార్తల్లో నిజం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. మా భాగస్వాముల్లో ఒకరి భార్యకు రూపాలి స్నేహితురాలు. అందుకే ఆరోజు మేము తిరుపతి వచ్చినపుడు మాతో పాటు వచ్చింది.
lakshmis-ntr-movie-ramgopal-varma-laxmi-parwathi-r
ఆమెకు... ‘లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమాకు ఎలాంటి కనెక్షన్ లేదు అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కాగా,  ఎన్టీఆర్ జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగనుంది. జనవరి 24న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పాత్ర ఎవరు పోషిస్తున్నారనే విషయం ప్రకటిస్తాని..అదే సమయంలో ఎన్టీఆర్ పాత్ర ఎవరేనది కూడా అప్పుడే తెలుపుతానని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

lakshmis-ntr-movie-ramgopal-varma-laxmi-parwathi-r


lakshmis-ntr-movie-ramgopal-varma-laxmi-parwathi-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!