కమల్ హాసన్ చిన్న కూతురు బెడ్ రూమ్ ఫోటోలు లీక్ అవ్వడం కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఇంత వరకు ఈ ఫోటోల లీక్ వ్యవహారం మీద అక్షర స్పందించలేదు.ఈ ఫొటోలు అక్షర స్మార్ట్ ఫోన్ నుంచి లీక్ అయ్యాయని అంచనా వేస్తున్నారు. అక్షర స్మార్ట్ ఫోన్ ను ఎవరైన హ్యాకర్ హ్యాక్ చేసి ఉంటాడని.. అలా ఈ ఫొటోలు  బయటకు వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే అక్షర ఫోన్ హ్యాక్ అయ్యి ఈ ఫొటోలు బయటకు వచ్చాయా? అనేది కూడా సందేహాస్పదమే.

హాట్ పిక్స్ లీక్.. స్పందించని అక్షర హాసన్!

అక్షర ఎవరికైనా ఈ ఫొటోలను షేర్ చేసిందా? సదరు వ్యక్తులు వీటిని కుట్రతో బయటకు వదిలారా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి ఇలా ప్రైవేట్ పిక్స్ లీక్ కావడం ఇది తొలిసారి ఏమీకాదు. ఇది బోలెడంతమంది ఫొటోలు ఈ తరహాలో బయటకు వచ్చాయి. ఇంటర్నెట్ అప్పుడప్పుడే పుంజుకుంటున్న సమయంలోనే  ఇలాంటి సంచలనాలు నమోదయ్యాయి.

Image result for akshara haasan

పుష్కరకాలం కిందటే కరీనా కపూర్, షాహిద్ కపూర్ల ప్రైవేట్ వీడియో, నయనతార- శింబుల ప్రైవేట్ ఫొటోస్ లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు  తాజా బాధితురాలుగా నిలుస్తోంది అక్షర హాసన్. మొదట ఇవి మార్ఫింగ్ ఫొటోలని కూడా అనుమానించారు. కానీ.. ఇవి అలాంటివి ఏమీకావు.. ఈ డాటా అంతా అక్షర ఫోన్ నుంచి బయటకు వచ్చిందేనని అంటున్నారు. మరి తను ఈ తరహాలో ఎలా బాధితురాలు అయ్యిందనే విషయంపై అక్షర స్పందించలేదు ఇంతవరకూ.

మరింత సమాచారం తెలుసుకోండి: