Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 5:30 am IST

Menu &Sections

Search

గాన కోకిలకు అపురూప కానుక!

గాన కోకిలకు అపురూప కానుక!
గాన కోకిలకు అపురూప కానుక!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర రంగంలో ఆమె పాటలు మధురామృతం. వెల సంఖ్యలో పాడిన ప్రతి పాటకు ఓ ప్రత్యేకత ఉంటుంది..మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మధురంగా ఉంటాయి.  ఇంతకీ ఎవరా మధరగాయనీ అనుకుంటున్నారా..ఆమె లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలుగా ఆమె సినిమాల్లో పాటలు పాడుతున్నారు.  చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాటలు పాడటం మొదలు పెట్టిన లతా మంగేష్కర్ ఇప్పటి ఆమె పాట కోసం ఎదురు చూస్తున్న అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
legendary-singer-lata-mangeshkar-responds-her-fan-
ఆమె పాట పాడితే అది ఎవరు పాడారో చెప్పక్కర్లేదు. దేశంలో అందరూ ఆమె పాటని అంతగా గుర్తు పడతారు.   అందుకే ఆమెను గానకోకిల అని అంటారు.  బాలీవుడ్ సింగర్స్ లో ఆమె ఒక లెజెండ్.  ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఆమె పాటలకు ఎంతో గుర్తింపు ఉంది.  ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.  అంత గొప్ప గాయనికి ఓ ఫ్యాన్ ఓ అభిమాని ఫ్ల‌వ‌ర్ పంపించారు. దానికి ల‌త అని పేరు పెట్టారట‌.  తన అభిమాని పంపించిన అపురూప కానుకకు లతా మంగేష్కర్ ముగ్దురాలైంది..ఎంతో సంతోషించింది. 
legendary-singer-lata-mangeshkar-responds-her-fan-

ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ఆనందం వ్య‌క్తం చేసింది. న‌మ‌స్కారం.. ఈ పువ్వు నా హృద‌యాన్ని ట‌చ్ చేసింది. అందుకే ఈ విష‌యాన్ని మీ అంద‌రి తో షేర్ చేసుకుంటున్నాను.  తన అభిమాని పేరు శాంటియాగో లోపేజ్ స్పానిష్‌లో పుట్టి అర్జెంటీనాలో నివ‌సిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంస్కృతం, హిందీ, యోగా వంటివి ఆయ‌న నేర్చుకుంటున్నారు.  వృత్తిరిత్యా ఆయ‌న ఫ్లోరిస్ట్‌. పువ్వుకు ఆయ‌న ల‌తా అని పేరు పెట్టారు. దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాని ఆమె ట్వీట్‌లో తెలిపారు. 
legendary-singer-lata-mangeshkar-responds-her-fan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా