Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:22 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?

బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ అందాల భామ హైదరాబదీ  అయిన సుస్మితా సేన్ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అనే ప్రశ్నకు అవును అంటూ బాలీవుడ్ వర్గాల నుంచి సమాదానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో అక్కినేని నాగార్జున నటించిన ‘రక్షకుడు’ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయిన సుస్మిత సేన తర్వాత తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు.   కొంతకాలంగా రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో సుస్మిత ఉన్నట్లు తనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు.

susmitha-sen-marriage-boy-friend-rohman-shwl-bolly

కొన్ని వారాల క్రితమే పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్‌ సుస్మితకు ప్రపోజ్‌ చేయడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తుంది.  ఓ ఫ్యాషన్‌ కార్యక్రమంలో సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి పలు పార్టీలకు కలిసే హాజరయ్యేవారు. దీపావళి పండుగ నాడు సుస్మిత.. రోహ్‌మన్‌, తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

susmitha-sen-marriage-boy-friend-rohman-shwl-bolly

దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. 42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్ ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆమె ఇప్పటి వరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఈ మద్య బాలీవుడ్ లో హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే.  దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు త్వరలో తమకు నచ్చిన ప్రేమికులను పెళ్లి చేసుకోబోతున్నారు.  అంతే కాదు ఈ మద్య నటి, డ్యాన్సర్ మల్లికా అరోరా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మొత్తానికి బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లిళ్లతో బిజీ అవుతున్నారు. 

susmitha-sen-marriage-boy-friend-rohman-shwl-bolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు