Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:07 pm IST

Menu &Sections

Search

రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!

రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!
రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రకుల్ ప్రీతీ సింగ్ ట్విట్టర్ లో తన హాట్ ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులు హాట్ బీట్ పెరిగేలా చేసింది. అయితే వరుస ఫ్లాప్‌లతో స్టార్ హీరోయిన్ హోదా ఎక్కడ చేజారుతుందోనని తనలో దాచి ఉంచిన గ్లామర్ హంగుల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టేస్తుంది రీల్ శ్రీదేవి రకుల్ ప్రీత్ సింగ్. దక్షణాది స్టార్ హీరోయిన్‌గా టాప్ హీరోలతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు తెరతీసింది. ఆ మధ్య అడ్వాన్స్‌డ్ ఫ్యాషన్‌ అంటూ ఖరీదైన బొక్కల చొక్కాతో ఎద అందాలను బహిర్గతం చేసింది. ఈ తరువాత టూ పీస్ డ్రెస్‌లో బక్క చిక్కిన శరీరాకృతిని ఇంచు ఇంచులుగా ఆరబోసి ఇన్ స్టాగ్రామ్‌ని హీటెక్కించింది. 

rakul-preethi-singh-tollywood

తాజాగా మరోసారి క్లోవేజ్ షోతో కాకరేపే ఫొటోలను షేర్ చేసి ఆరబోతకు అగ్రపీఠం వేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న ఈ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ యమ హాట్‌గా ఉంది. లూజ్ హెయిర్‌తో ఎద అందాలను వదిలేసి రిప్డ్‌ జీన్స్‌‌లో ఎంత చిరిగితే అంత అందం అన్నట్టుగా మొకాళ్ల దగ్గర పెద్ద చిరుగుని పెట్టుకుని ఫ్యాంట్ బటన్స్ ఓపెన్ చేసి వదిలేసింది. అయితే ఈ హాట్ ఫోటోని ఎక్కడో చూసినట్టు ఉందే అంటూ లోఫర్ భామ దిశా పటానిని రకుల్ కాపీ కొట్టిందని రెండు ఫోటోలను కలిపి షేర్ చేస్తున్నారు నెటిజన్లు. 

rakul-preethi-singh-tollywood

ఈ ఫొటోలో హాట్ హాట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోయారు. సుమారు 3.7 లక్షల లైక్స్ రావడం విశేషంగా మారింది. రకుల్ అందాల అరబోత బాగానే ఉన్నప్పటికీ.. ఆమె చేసిన పనికి నెటిజన్లు షాకిచ్చారు. అందాలు చూపించడానికి కూడా కాపీ కొట్టాలా అని ఝలక్ ఇచ్చారు. గతంలో దిశాపటానీ ధరించిన డ్రస్‌లో కనిపించడంతో భలే కాపీ కొట్టావుగా అని కామెంట్లు వదిలారు. 

rakul-preethi-singh-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?