Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 7:20 pm IST

Menu &Sections

Search

‘ఆర్ ఎక్స్ 100’హీరోయిన్ కి లక్కీ ఛాన్స్!

‘ఆర్ ఎక్స్ 100’హీరోయిన్ కి లక్కీ ఛాన్స్!
‘ఆర్ ఎక్స్ 100’హీరోయిన్ కి లక్కీ ఛాన్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో కొత్త నటీనటులు ఒక్క సినిమాతో లక్కీ ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోలు, హీరోయిన్ల సరసన నిలబడుతున్నారు.  ఈ మద్య మూడు సినిమాలతోనే స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ.  అర్జున్ రెడ్డి లాంటి ఒక్క సినిమాతోనే అటు దర్శకుడు, ఇటు హీరో ఓ రేంజ్ కి ఎదిగిన విషయం తెలిసిందే.  ఆ  మద్య ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడు విజయ్ భూపతి, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కి ఎక్కడ లేని ఇమేజ్ వచ్చింది.  ప్రస్తుతం ఈ సినిమా లో హీరో కార్తికేయ ఓ కొత్త సినిమాలో నటిస్తున్నాడు.   ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది.
rx-100-movie-payal-rajput-ntr-biopic-krish-ntr-jay
ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ కుర్ర హీరోయిన్.  ఈ సినిమా తర్వాత పాయల్ కు పలు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా ఈ అమ్మడికి క్రేజీ ప్రాజెక్టు దక్కినట్లు తెలుస్తోంది.  ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో పాయల్ కు ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.  ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్.  ఓ సినిమాలో కన్నుగీటడం ద్వారా మళయాళ కుర్ర హీరోయిన్ ప్రియా వారియర్ కు కూడా అలా వరస పెట్టి సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.

rx-100-movie-payal-rajput-ntr-biopic-krish-ntr-jay
తాజాగా సహజ నటి జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవాలని క్రిష్ యోచిస్తున్నట్లు సమాచారం. పాయల్ ముఖకవళికలు, హావభావాలు జయసుధకు సరిగ్గా సరిపోతాయని భావించిన సినిమా నిర్మాతలు, దర్శకుడు పాయల్ ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  ఇక తెలుగు చలన చిత్ర సీమలో ఎన్టీఆర్, జయసుధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.  డ్రైవర్‌ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


rx-100-movie-payal-rajput-ntr-biopic-krish-ntr-jay
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!