Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Apr 23, 2019 | Last Updated 3:37 am IST

Menu &Sections

Search

ఆ హీరో నన్ను దారుణంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి

ఆ హీరో నన్ను దారుణంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి
ఆ హీరో నన్ను దారుణంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని గతంలో కొంత మంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు.  కానీ ఎవ్వరూ బహిరంగంగా ఈ విషయాన్ని వ్యక్తపర్చలేదు..అయితే నటి శ్రీరెడ్డి మాత్రం కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది. మొదట్లో యూట్యూబ్ ఛానల్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించిన శ్రీరెడ్డి తనకు ‘మా’ అసోసియేషన్ వారు సభ్యత్వ కార్డు ఇవ్వడం లేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  దాంతో శ్రీరెడ్డికి ఎక్కడ లేని సానుభూతి వచ్చింది..మహిళా సంఘాలు, విద్యార్థులు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా అందరూ ఆమె వెంట నడిచారు. 
sri-reddy-hero-used-public-toilet-casting-couch-to
అదే సమయంలో ఇండస్ట్రీలో తనతో గడిపిన కొంత మంది వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.  శ్రీరెడ్డి చేసిన హడావుడికి టాలీవుడ్ సైతం బెంబేలెత్తిపోయింది.  ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు సైతం కాస్టింగ్ కౌచ్ పై సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో శ్రీరెడ్డి నటుడు పవన్ కళ్యాన్ పై నోరు జారడంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. మద్దతు ఇచ్చిన వారు వెనక్కి తగ్గారు..బెదిరింపులు రావడంతో ఇంటికే పరిమితం అయ్యింది శ్రీరెడ్డి.
sri-reddy-hero-used-public-toilet-casting-couch-to
కొంత కాలం ఇంటి నుంచి సోషల్ మీడియాలో పలువురిపై ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది..అక్కడే సినిమా, టీవిలో ఛాన్స్ లు వస్తున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో నా జీవితాన్ని నాశనం చేసాడు , పబ్లిక్ టాయ్ లెట్ లా వాడుకున్నాడు నన్ను ఇప్పుడేమో నాకు సినిమా కెరీర్ లేకుండా చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి.
sri-reddy-hero-used-public-toilet-casting-couch-to
నా బాడీ నిస్సత్తువతో చచ్చిన శవం లా పడిఉన్నప్పటికీ అతడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు , నన్ను ఒక బాత్ రూమ్ లా వాడుకున్నాడు , కానీ ఇప్పుడేమో నా కెరీర్ నాశనం చేస్తున్నాడు అంటూ అతడి పేరు చెప్పడం లేదు. అతడు ఓ వుమనైజర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

sri-reddy-hero-used-public-toilet-casting-couch-to


sri-reddy-hero-used-public-toilet-casting-couch-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!