Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:03 pm IST

Menu &Sections

Search

‘ప్రేమకథాచిత్రమ్2’సెకండ్ లుక్ రిలీజ్!

‘ప్రేమకథాచిత్రమ్2’సెకండ్ లుక్ రిలీజ్!
‘ప్రేమకథాచిత్రమ్2’సెకండ్ లుక్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సూపర్ స్టార్  కృష్ణ  అల్లుడు సుధీర్ బాబు ‘ఏం మాయ చేసావే’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  కెరీర్ బిగినింగ్ లో వరుస ఫ్లాప్స్ వచ్చాయి.  కామెడీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రేమకథాచిత్రమ్’హర్రర్, కామెడీ జోనర్ లో రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాతో సుదీర్ బాబుకి మంచి క్రేజ్ వచ్చింది.   తాజాగా ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . 
sumanth-ashwin-prema-katha-chitram2-movie-second-l
ఈ సినిమాతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు.  ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ సినిమాలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఆ మద్య రిలీజ్ చేశారు. 
sumanth-ashwin-prema-katha-chitram2-movie-second-l

హర్రర్ జోనర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాత వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ‘ప్రేమకథాచిత్రమ్2’సెకండ్ లుక్ ను  రిలీజ్ చేసింది.. సుమంత్ అశ్విన్ టార్చ్ లైట్ వెలుగులో దేనినో వెతుకుతున్న‌స్టిల్ ను ఈ లుక్ లో చూపారు.
sumanth-ashwin-prema-katha-chitram2-movie-second-l
ఈ సినిమాలో సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌,విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సాంకేతిక నిపుణులు :కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బిసంగీతం – జె.బిడైలాగ్ రైటర్ – గ‌ణేష్‌లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.ఆర్ట్ – కృష్ణ‌కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డినిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డిదర్శకుడు – హరి కిషన్


sumanth-ashwin-prema-katha-chitram2-movie-second-l
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!